రేర్ సర్జరీ
పన్నెండు ఏళ్ల బాలికకు హైదరాబాద్ సైఫాబాద్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు.
హైదరాబాద్: పన్నెండు ఏళ్ల బాలికకు హైదరాబాద్ సైఫాబాద్ మ్యాక్స్ క్యూర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించారు. మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ కు చెందిన ఉపదకు పుట్టుకతో వచ్చే అసాధారణ సమస్య వల్ల తీవ్రమైన వైకల్యంతో ఉన్న వెన్నుముకతో జన్మించిందని వైద్యులు తెలిపారు. ఈ చిన్నారికి చికిత్స చేయడంలో వైద్యుల బృందం ఎన్నో సవాళ్ల ను ఎదుర్కొని... మెలి తిరిగిన వెన్నుముకను సరి చేసినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications