విల్లామేరీలో ఆకట్టుకున్న మెహిందీ పోటీలు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని విల్లామేరీలో నిర్వహించిన మెహిందీ పోటీలు అమితంగా ఆకట్టుకున్నారు. విద్యార్థులు బృందాలుగా విడిపోయి మరీ మెహిందీ వేయటంలో తమ క్రియేటివిటీను ప్రదర్శించారు.
మెహిందీ చేతికి ధరించడం ఆడపిల్లలకు అత్యంత ఇష్టమైన వ్యాపకమని విద్యార్థినులు చెప్పారు. అందునా కోన్ కల్చర్ వచ్చిన తర్వాత చేతి మీదనే ఆర్ట్ సృష్టించడం వీలవుతోందని తెలిపారు. ఈ పోటీ తమకు మంచి ఉత్సాహం ఇచ్చిందని విద్యార్థినులు చెప్పారు.

మెహిందీ పోటీలు
నగరంలోని విల్లామేరీలో నిర్వహించిన మెహిందీ పోటీలు అమితంగా ఆకట్టుకున్నారు.

మెహిందీ పోటీలు
విద్యార్థులు బృందాలుగా విడిపోయి మరీ మెహిందీ వేయటంలో తమ క్రియేటివిటీను ప్రదర్శించారు.

మెహిందీ పోటీలు
మెహిందీ చేతికి ధరించడం ఆడపిల్లలకు అత్యంత ఇష్టమైన వ్యాపకమని విద్యార్థినులు చెప్పారు.

మెహిందీ పోటీలు
అందునా కోన్ కల్చర్ వచ్చిన తర్వాత చేతి మీదనే ఆర్ట్ సృష్టించడం వీలవుతోందని తెలిపారు.

మెహిందీ పోటీలు
ఈ పోటీ తమకు మంచి ఉత్సాహం ఇచ్చిందని విద్యార్థినులు చెప్పారు.

మెహిందీ పోటీలు
విల్లామేరీ మహిళా జూనియర్ కళాశాలలో మెహిందీ పోటీలు నిర్వహించారు.

మెహిందీ పోటీల
విద్యార్థినులు వివిధ డిజైన్లతో మెహిందీలను వేసి చూపరులను ఆకట్టుకున్నారు. డిజైన్లలో ఉత్తమ డిజైన్లను ఎంపిక చేశారు.












Click it and Unblock the Notifications