మెట్రోపాలిటన్ సెషన్ కోర్టు హైదరాబాద్ రిక్రూట్‌మెంట్ 2016
వివరాలు:
42 జూ. అసిస్టెంట్, టైపింగ్ మరియు ఇతర పోస్టుల కోసం మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు రిక్రూట్‌మెంట్ 2016
42 జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3, ఎగ్జామినర్, కాపీస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్ ఖాళీల కోసం ఆఫీస్ ఆఫ్ ది మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ, హైదరాబాద్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హత కలిగిన అభ్యర్థులు 24-10-2016, సాయంత్రం 5గంటలలోగా నోటిఫికేషన్‌లో పేర్కొనబడిన విధంగా దరఖాస్తు చేసుకోవాలి. మిగితా వివరాలు కింద ఇవ్వబడ్డాయి.
మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు హైదరాబాద్ ఖాళీల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య: 42

పోస్టుల పేర్లు
1. జూనియర్ అసిస్టెంట్: 17 పోస్టులు
2. టైపిస్ట్: 13 పోస్టులు
3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్3: 3 పోస్టులు
4. ఎగ్జామినర్: 3 పోస్టులు
5. కాపీస్ట్: 3 పోస్టులు
6. ఫీల్డ్ అసిస్టెంట్: 3 పోస్టులు
వయోపరిమితి: 01-07-2016 వరకు అభ్యర్థుల వయస్సు 18-34ఏళ్ల మధ్య ఉండాలి.
నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
విద్యార్హత: ఏపీ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి లేదా ఇతర తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్షలో వ్యక్తిగత ప్రతిభ, మౌఖిక పరీక్ష/ఇంటర్వ్యూ.
దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: 24-10-2016, సాయంత్రం 5గంటలలోపు.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు సంప్రదించండి https://goo.gl/7BCMSu












Click it and Unblock the Notifications