దేవాలయంలో మంత్రి పూజలు
దేవాలయంలో మంత్రి పూజలు
మంచిర్యాల: తెలంగాణ ప్రభుత్వం ఆలయాల పునరుద్ధరణకు ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని దేవాదాయ, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం గురుదత్త సాయిబాబా జయంతి సందర్భంగా భారీగా భక్తులు, నాయకులు గుడికి తరలి వచ్చారు.












Click it and Unblock the Notifications