హైదరాబాద్‌ను కుదిపేసిన వాన
హైదరాబాదులో బుధవారం వర్షం బీభత్సం సృష్టించింది. ఈ వర్షం దెబ్బకు హైదరాబాదులో ఏడుగురు మరణించారు. ఈ స్థితిలో అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ మంత్రి కెటి రామరావు ఆధికారులను ఆదేశించారు. హైదరాబాదులో వర్షానికి రోడ్లు చెరువులను తలపించాయి.












Click it and Unblock the Notifications