ఉచితసేవగా 108: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం' (ఫోటోలు)
హైదరాబాద్: తెలంగాణలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను నిర్వహించేందుకు సర్కారు అన్ని విధాలుగా ప్రోత్సాహాన్ని అందిస్తోందని మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ మనోహర్‌తో కలిసి సచివాలయంలో గురువారం మంత్రి మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆరోగ్య తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని తెలిపారు. 108 వాహనాల సంఖ్య పెంచడంతోపాటు వాటిని అధునాతనంగా తీర్చిదిద్ది ప్రజలకు మరింత మెరుగైన సేవలందించనున్నామని స్పష్టం చేశారు.

కొత్తగా 290 అంబులెన్స్‌లు: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం'
నెలఖారులోగా 145 కొత్త అత్యవసర సేవల(108) వాహనాలు అందుబాటులోకి రానున్నాయని ఆయన తెలిపారు. 290 కొత్త అంబులెన్స్ వాహనాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందన్నారు. ఈ ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి తసుకొచ్చే విధంగా కసరత్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

కొత్తగా 290 అంబులెన్స్‌లు: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం'
గురువారం ఆయన సచివాలయంలో 108 వాహనాలను పరిశీలించారు. కొత్తగా రూపొందించిన ఈ వాహనాల్లో అధునాతన లైఫ్ సపోర్ట్ ఎక్విప్‌మెంట్‌ను అమర్చినట్లు పేర్కొన్నారు.

కొత్తగా 290 అంబులెన్స్‌లు: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం'
దీని ద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందుతాయన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 312 వాహనాలు ఉన్నాయన్నారు.

కొత్తగా 290 అంబులెన్స్‌లు: 'ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం'
కార్యక్రమంలో వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ బుద్ధప్రకాశ్, ఎన్‌హెచ్‌ఎం చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ శ్రీనివాస్‌రావు, యునిసెఫ్ ప్రతినిధి సంజీవ్ ఉపాధ్యాయ పాల్గొన్నారు.
-
MMTS సర్వీసుల సంఖ్య పెంపు..? సీఎం రేవంత్ గుడ్ న్యూస్..! -
ఎల్బీ నగర్ - హయత్ నగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్! -
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ కొరత లేదు: క్లారిటీ ఇచ్చిన కమిషనర్! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..!












Click it and Unblock the Notifications