బిగ్ బజార్‌లో రైడర్ కారుతో ఎస్కలేటర్ ఎక్కి కిందపడ్డ బాలుడు
కాచిగూడలోని బిగ్ బజార్‌లో ప్రమాదం చోటు చేసుకుంది.మూడేళ్ల బాలుడు అభిరామ్ రైడర్ కారుతో ఆడుకుంటుండగా ఎస్కలేటర్ నుంచి జారి కిందపడ్డాడు.
హైదరాబాద్: కాచిగూడలోని బిగ్ బజార్‌లో ప్రమాదం చోటు చేసుకుంది. మూడేళ్ల బాలుడు అభిరామ్ రైడర్ కారుతో ఆడుకుంటుండగా ఎస్కలేటర్ నుంచి జారి కిందపడ్డాడు.
దీంతో అతనికి గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం లక్డీకాపూల్‌లోని లోటస్ ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఎస్కలేటర్ వద్ద సెక్యురిటీ గార్డులు లేరు. ఈ దృశ్యాలు అన్నీ సిసి కెమెరాలో నిక్షిప్తమయ్యాయి. ఆ బాలుడి తల్లిదండ్రులు దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన సుధాకర్, సౌజన్య.












Click it and Unblock the Notifications