కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం చేస్తోన్న తండ్రి, తల్లి ఏం చేసిందంటే
మూడు మాసాలుగా కన్నకూతురిపై అత్యాచారం చేస్తోన్న ఓ ఆటోడ్రైవర్ ను పోలీసులు శనివారం నాడు అరెస్టు చేసిన ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది. ఓల్డ్ మలక్ పేటలో ఉండే ఆటో డ్రైవర్ తన కూతురిపై మూడు మాసాలుగా అత్యాచా
హైదరాబాద్ :కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే స్వంత కూతురిపై అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవ్వరీకి చెప్పకూడదని బెదిరించాడు. తీవ్రంగా కడుపునొప్పికి గురైన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. మూడు మాసాలుగా జరుగుతున్న ఈ తతంగం ఎట్టకేలకు వెలుగుచూసింది. కూతురిపై భర్త చేసిన దురాగతంపై భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.ఈ ఘటన హైద్రాబాద్ లో చోటుచేసుకొంది.
హైద్రాబాద్ లోని ఓల్డ్ మలక్ పేట ప్రాంతంలో ఆటో డ్రైవర్ గా పనిచేసే ఓ వ్యక్తి తన కూతురిపై మూడు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆయన భార్య టైలర్ గా పనిచేస్తోంది. వీరికి ఓ కూతురు . వయస్సు 14 ఏళ్ళు. భార్య ఇంట్లో లేని సమయంలో తండ్రి కూతురిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బెదిరించి మూడు నెలలుగా కూతురిపై అత్యాచారం చేస్తున్నాడు.

మైనర్ బాలిక, ఆమె తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. అయితే తానే ఆసుపత్రికి తీసుకెళ్తానని చెప్పి తండ్రే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. అయినా ఆ బాలిక పరిస్థితిలో మార్పురాలేదు. కడుపునొప్పితో ఇబ్బందిపడుతుండేది.
భర్తపై అనుమానం వచ్చింది. ఆయన ప్రవర్తనలో కూడ మార్పులను ఆమె గమనించింది. దీంతో తల్లికి అనుమానం వచ్చి కూతురును ప్రశ్నించింది. ఈ ప్రశ్నలతో కూతురు అసలు విషయం బయటపెట్టింది. ఆమె వెంటనే చాదర్ ఘాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని శనివారం నాడు అరెస్టు చేశారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications