పోలీసు వాట్స్‌యాప్: ఫలితాలిస్తోంది (పిక్చర్స్)

హైదరాబాద్: సైబరాబాద్ పోలీసు వాట్స్ యాప్‌కు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గత నెల ఇరవైన ఈ యాప్ ప్రారంభించారు.

నెల రోజుల వ్యవధిలో ఈ వాట్స్ యాప్ నెంబర్‌కు ప్రజల నుండి 341 ఫిర్యాదులు అందాయి. వీటిలో 152 శాంతి భద్రతలుపై, మిస్సింగ్‌పై 81, ట్రాఫిక్ సమస్యలపై 52, శబ్ద కాలుష్యంపై 15, గుర్తు తెలియని శవాలపై 23, రాంగ్ పార్కింగ్‌పై 10, ఇతర అంశాలపై 101.. ఇలా ఫిర్యాదులు అందాయి.

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న 776 పోలీసు అధికారులు వాట్స్ యాప్ గ్రూప్‌లో ఉన్నారు. శాంతిభద్రతలు, క్రైమ్, ట్రాఫిక్, షి టీమ్స్, స్పెషల్ బ్రాంచ్.. ఇలా 13 గ్రూపులుగా విభచించారు. వచ్చిన ఫిర్యాదులపై ఆయా గ్రూప్ అధికారులను తక్షణం అప్రమత్తం చేస్తున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు.

మిస్సైన భరత్

మిస్సైన భరత్

యాచారానికి చెందిన 12 ఏళ్ల స్కూల్ విద్యార్థులు భరత్, శ్రవణ్, శ్రీధర్, ప్రవీణ్ మార్చి 9న అదృశ్యమయ్యారు. వీరి ఫోటోలు పోలీసు వాట్స్ యాప్ నెంబర్‌కు పంపడంతో అవి క్షణాల్లో అన్ని పోలీసు ఉన్నతాధికారులకు చేరాయి. మరుసటి రోజు ఉదయం ఈ నలుగురు చిన్నారులు పక్క గ్రామంలో తిరుగుతుండగా.. పోలీసులు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

మిస్సైన శ్రవణ్

మిస్సైన శ్రవణ్

సైబరాబాద్ పోలీసు వాట్స్ యాప్‌కు ప్రజల నుండి మంచి స్పందన వస్తోంది. పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ గత నెల ఇరవైన ఈ యాప్ ప్రారంభించారు.

మిస్సైన శ్రీధర్

మిస్సైన శ్రీధర్

నెల రోజుల వ్యవధిలో ఈ వాట్స్ యాప్ నెంబర్‌కు ప్రజల నుండి 341 ఫిర్యాదులు అందాయి. వీటిలో 152 శాంతి భద్రతలుపై, మిస్సింగ్‌పై 81, ట్రాఫిక్ సమస్యలపై 52, శబ్ద కాలుష్యంపై 15, గుర్తు తెలియని శవాలపై 23, రాంగ్ పార్కింగ్‌పై 10, ఇతర అంశాలపై 101.. ఇలా ఫిర్యాదులు అందాయి.

మిస్సైన ప్రవీణ్

మిస్సైన ప్రవీణ్

సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న 776 పోలీసు అధికారులు వాట్స్ యాప్ గ్రూప్‌లో ఉన్నారు.

మిస్సింగ్

మిస్సింగ్

శాంతిభద్రతలు, క్రైమ్, ట్రాఫిక్, షి టీమ్స్, స్పెషల్ బ్రాంచ్.. ఇలా 13 గ్రూపులుగా విభచించారు. వచ్చిన ఫిర్యాదులపై ఆయా గ్రూప్ అధికారులను తక్షణం అప్రమత్తం చేస్తున్నట్లు సీవీ ఆనంద్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+