ఇంటర్ మెమోల్లో తప్పులు, ఆన్‌లైన్ లో సాంకేతిక లోపాలు !
తెలంగాణ ఇంటర్ విద్యార్థులను సాంకేతిక సమస్యలు వెంటాడుతున్నాయి. విద్యార్థులు పాసైన ఫెయిల్ అయినట్టు చూపించడంతో పాటు మోమోల్లో మార్కులు ఉండాల్సిన చోట ఇతర అక్షరాలు కనిపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు వ్రాసిన, సంస్కృతం, తోపాటు ఇంగ్లీష్ పేపర్లో ఇలాంటీ తప్పులు దొర్లినట్టు తెలుస్తోంది.

కాగా సాంకేతిక లోపాలు సరిదిద్దకుండా హడావిడిగా ఫలితాలు ప్రకటించడంతో ఇలాంటీ సాంకేతిక లోపాలు తలెత్తినట్టు తెలుస్తోంది. కాగా ఇప్పటికైన ఇలాంటీ సాంకేతిక లోపాలు సరిదిద్దాలని విద్యార్థులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications