మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

హైదరాబాద్: నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అర్ధరాత్రి 12 గంటలు... మరికాసేపట్లో రన్ వే‌పై సురక్షితంగా ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానంలో హైడ్రాలిక్ పవర్ సమస్య తలెత్తింది. రన్ వేపై విమానం ఒక్కసారిగా అదుపుతప్పింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు.

ఏం జరుగుతుందని తెలుసుకునే లోపలే విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. విమానంలోని స్మోకింగ్ అలారం మోగగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు క్రాషింగ్ ఎమర్జెన్సీ ప్రకటించారు. వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, వైద్యుల బృందం, భద్రతా బలగాలు పరుగులు తీస్తూ విమానం వద్దకు క్షణాల్లో చేరుకున్నారు.

ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే హుటాహుటిన ప్రయాణికులను, సిబ్బందిని బయటకు తరలించి అక్కడే వైద్య సేవలు ప్రారంభించారు. నిజంగా విమానం ఇంజిన్‌లో మంటలు వ్యాపిస్తే ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే విధంగా గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.

విమానం కుప్పకూలితే తక్షణ చర్యలు తీసుకోవడంలో భాగంగా చేపట్టిన ఈ మాక్‌డ్రిల్ విమానాశ్రయ సిబ్బందితోపాటు ప్రయాణికులనూ అప్రమత్తం చేసింది. ఈ సందర్భంగా విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ దేశంలోనే ప్రథమంగా అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయంలో మాక్‌డ్రిల్ నిర్వహించామన్నారు.

ఇందులో సీఐఎస్‌ఎఫ్, జీఎంఆర్ సెక్యూరిటీ, సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ విపత్తుల శాఖ సిబ్బంది, జిల్లా వైద్యాధికారులు, 500 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాన్ని దీనికోసం వినియోగించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు రెండున్నర గంటలపాటు మాక్‌డ్రిల్ నిర్వహించారు.

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

నగరంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అర్ధరాత్రి 12 గంటలు... మరికాసేపట్లో రన్ వే‌పై సురక్షితంగా ల్యాండ్ కావాల్సిన ఇండిగో విమానంలో హైడ్రాలిక్ పవర్ సమస్య తలెత్తింది. రన్ వేపై విమానం ఒక్కసారిగా అదుపుతప్పింది.

 మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళన చెందారు. ఏం జరుగుతుందని తెలుసుకునే లోపలే విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది గాయపడ్డారు. విమానంలోని స్మోకింగ్ అలారం మోగగానే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారులు క్రాషింగ్ ఎమర్జెన్సీ ప్రకటించారు.

 మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది, వైద్యుల బృందం, భద్రతా బలగాలు పరుగులు తీస్తూ విమానం వద్దకు క్షణాల్లో చేరుకున్నారు. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే హుటాహుటిన ప్రయాణికులను, సిబ్బందిని బయటకు తరలించి అక్కడే వైద్య సేవలు ప్రారంభించారు.

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

నిజంగా విమానం ఇంజిన్‌లో మంటలు వ్యాపిస్తే ఏ విధంగా ప్రవర్తిస్తారో అదే విధంగా గురువారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు.

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

విమానం కుప్పకూలితే తక్షణ చర్యలు తీసుకోవడంలో భాగంగా చేపట్టిన ఈ మాక్‌డ్రిల్ విమానాశ్రయ సిబ్బందితోపాటు ప్రయాణికులనూ అప్రమత్తం చేసింది.

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

ఈ సందర్భంగా విమానాశ్రయ అధికారులు మాట్లాడుతూ దేశంలోనే ప్రథమంగా అర్ధరాత్రి సమయంలో శంషాబాద్ విమానాశ్రయంలో మాక్‌డ్రిల్ నిర్వహించామన్నారు.
మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

ఇందులో సీఐఎస్‌ఎఫ్, జీఎంఆర్ సెక్యూరిటీ, సైబరాబాద్ పోలీసులు, తెలంగాణ విపత్తుల శాఖ సిబ్బంది, జిల్లా వైద్యాధికారులు, 500 మంది సిబ్బంది పాల్గొన్నారు.

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

మాక్‌డ్రిల్: శంషాబాద్‌లో అదుపు తప్పిన విమానం, ప్రయాణికులకు గాయాలు

ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాన్ని దీనికోసం వినియోగించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు రెండున్నర గంటలపాటు మాక్‌డ్రిల్ నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+