హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోడల్ ఐరాస: విద్యార్థినుల నృత్యాలు(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే నమూనా ఐక్యరాజ్య సమితి సదస్సును శుక్రవారం హోటల్ తాజ్‌కృష్ణాలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి ఓక్‌మన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విద్యార్థుల్లో అంతర్జాతీయవాదం పట్ల అవగాహన కల్పించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పిన కృష్ణ భాస్కర్, దాని ఆవశ్యకతను గురించి విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు జాతీయస్థాయి అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్చ్ఛేంజ్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ మెకైర్ మాట్లాడుతూ.. సంస్కృతి వివిధ ఖండాలను ఎలా దగ్గరకు చేరుస్తుందో విద్యార్థులకు వివరించారు. ఈ ప్రక్రియలో వివిధ సంస్కృతుల గురించి తెలుసుకోవడం వలన అంతర్జాతీయ భావాలు కలిగిన వ్యక్తిగా ఎలా రూపొందుతారో ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

నమూనా ఐరాస

నమూనా ఐరాస

ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు జరిగే నమూనా ఐక్యరాజ్య సమితి సదస్సును శుక్రవారం హోటల్ తాజ్‌కృష్ణాలో ప్రారంభమైంది.

నమూనా ఐరాస

నమూనా ఐరాస

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ హాజరయ్యారు.

నమూనా ఐరాస

నమూనా ఐరాస

ఐఏఎస్ అధికారి కృష్ణ భాస్కర్ జ్యోతి ప్రజ్వలన చేసి ఓక్‌మన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

విద్యార్థినుల నృత్యాలు

విద్యార్థినుల నృత్యాలు

విద్యార్థుల్లో అంతర్జాతీయవాదం పట్ల అవగాహన కల్పించడంలో ఈ కార్యక్రమం దోహదపడుతుందని చెప్పిన కృష్ణ భాస్కర్, దాని ఆవశ్యకతను గురించి విద్యార్థులకు వివరించారు.

మోడల్ ఐరాస

మోడల్ ఐరాస

విద్యార్థులు జాతీయస్థాయి అంశాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.

మోడల్ ఐరాస

మోడల్ ఐరాస

ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్చ్ఛేంజ్ మేనేజింగ్ డైరెక్టర్ మార్క్ మెకైర్ మాట్లాడుతూ.. సంస్కృతి వివిధ ఖండాలను ఎలా దగ్గరకు చేరుస్తుందో విద్యార్థులకు వివరించారు.

మోడల్ ఐరాస

మోడల్ ఐరాస

ఈ ప్రక్రియలో వివిధ సంస్కృతుల గురించి తెలుసుకోవడం వలన అంతర్జాతీయ భావాలు కలిగిన వ్యక్తిగా ఎలా రూపొందుతారో ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

English summary
Model United Nations conference held at Oakridge school, in Hyderabad on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X