ఆధునికత: ప్రపంచ పటంలో హైదరాబాద్ శాంతి, సప్తగిరి థియేటర్లు (ఫోటోలు)

హైదరాబాద్: సినిమా ఓ రంగుల ప్రపంచం. ఆ సినిమాను చూడాలంటే థియేటర్లు అవసరం. థియేటర్లలో సినిమాను చూసిన అనుభూతి వర్ణంచలేనిది. ఒక మాటలో చెప్పాలంటే థియేటర్లు ఓ అద్భుతమైన నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మన దేశంలో 1950 నుంచి 1980 మధ్య కాలంలో దక్షిణాదిలో యూరోపియన్, ఇండియన్ కల్చర్‌తో అద్భుతమైన థియేటర్లను నిర్మించారు.

'దక్షిణాదిలోని థియేటర్ బిల్డింగ్ మనిషి యొక్క ముఖం' లాగా ఉంటుందని జర్మనీకి చెందిన స్టీఫైన్ జోచె అన్నారు. ఈ థియేటర్లు ఓ చరిత్రను తెలియజేస్తాయని జర్మనీకి చెందిన జంట ఫోటోగ్రాఫర్లు హుబిట్జ్, జోజెలు నమ్మకం. వీరిద్దరూ ప్రపంచం మొత్తం సంచరించి ప్రఖ్యాత ప్రదేశాలు, అరుదైన కట్టడాల ఫొటోలు తీస్తారు.

2011 నుంచి 2014 మధ్య కాలంలో భారత్‌లో సందర్శించిన వీరిద్దరూ కొన్ని అద్భుతమైన థియేటర్లను ఫోటోలను తీశారు. ప్రపంచ వ్యాప్తంగా వీరి ఫొటోగ్రాఫిక్ వర్క్స్, సైట్ స్పెసిఫిక్ ఇన్ స్టాలేషన్స్‌కు ఎంతో ఆదరణ ఉంది. అలాంటి వీరి అద్భుతమైన ఫోటోల్లో హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సప్తగిరి 70 ఎంఎం, నారాయణగూడా చౌరస్తాలోని శాంతి 70 ఎంఎం కూడా ఉండటం విశేషం.

దక్షిణ భారతదేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని అరుదైన నిర్మాణశైలి ఉన్న ఈ థియేటర్ల ఫొటోలను 2011-2014 మధ్య కాలంలో తీసినవని, ఇవి భారతీయ సంప్రదాయానికి ఆధునికతను జోడించినట్లుగా కనిపిస్తాయని జర్మనీ పొటోగ్రాఫర్ జోచె పేర్కొన్నారు.

ముఖ్యంగా ఈ రెండు థియేటర్ల నిర్మాణ శైలి వీరిని ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో ఈ రెండు థియేటర్లు ఇప్పుడు ప్రపంచ ఖ్యాతి పొందాయి. దక్షిణ భారతదేశంలో థియేటర్ల నిర్మాణాలపై వీరి ఫోటోగ్రాఫిక్ వర్క్‌పై ప్రముఖ వార్తా సంస్థ సీఎన్ఎన్ తన వెబ్ సైట్ లో ప్రత్యేక కథనంగా ప్రచురించింది.

థియేటర్లలో ఆధునికత

థియేటర్లలో ఆధునికత

ప్రపంచ పటంలో హైదరాబాద్ శాంతి, సప్తగిరి థియేటర్లు

Image Credit: Photographed by Stefanie Zoche and Sabine Haubitz

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+