కుక్కను మించిన విశ్వాసం చూపుతున్న కోడిపుంజు
కుక్క విశ్వాసం గల జంతువు.అయితే కుక్కే కాదు ఓ కోడిపుంజు కూడ తన యజమానికి విశ్వాసంగా ఉంటోంది. కొత్త వ్యక్తులు కన్పిస్తే చాలు వారిపై దాడి చేస్తోంది కోడిపుంజు.
:కుక్క విశ్వాసం గల జంతువు.అయితే కుక్కే కాదు ఓ కోడిపుంజు కూడ తన యజమానికి విశ్వాసంగా ఉంటోంది. కొత్త వ్యక్తులు కన్పిస్తే చాలు వారిపై దాడి చేస్తోంది కోడిపుంజు.
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలంలోని కొమ్మాల గ్రామానికి చెందిన సర్పంచ్ కుంట్ల సురేందర్ రెడ్డి తన వ్యవసాయబావి వద్ద ఓ కోడిపుంజును పెంచుతున్నాడు.

అయితే ఈ కోడిపుంజు ఆరున్నర కిలోల బరువుంటుంది.ఈ బావి వద్దకు కొత్త వ్యక్తులు వస్తే వెంటపడి పొడుస్తోంది ఈ కోడిపుంజు. తన యజమాని కుటుంబసభ్యులు మినహ కొత్తవారెవ్వరూ ఈ పరిసర ప్రాంతాలకు వచ్చినా కోడిపుంజు దాడికి గురికావాల్సిందే.
ఈ బావి వద్దకు కొత్తవారు వస్తే కోడిపుంజును దూరంగా తీసుకెళ్తారు కుటుంబసభ్యులు.అందుకే ఈ బావి వద్దకు వెళ్ళాలంటే జంకుతారు స్థానికులు.ఈ కోడిని సురేందర్ రెడ్డి కుటుంబసభ్యులు కూడ జాగ్రత్తగా చూసుకొంటారు.
More From
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications