బాబు బంపర్ ఆఫర్: మోత్కుపల్లికి గవర్నర్ పదవి?
హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి వరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను త్వరలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక దానికి గవర్నర్‌గా నియమించవచ్చుననే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఈ విషయమై సమాచారం ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కేంద్రంలో, ఏపీలో పొత్తుతో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఏపీలో బీజేపీ నేతలకు, తెలంగాణలో టీడీపీ నేతలకు గవర్నర్ పదవి వచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఇందులో భాగంగా మోత్కుపల్లిని గవర్నర్ గిరి వరించవచ్చునని భావిస్తున్నారు. గతంలో ఆయనకు రాజ్యసభ సీటు విషయంలో చుక్కెదురైంది.
అయితే, అధికారంలోక వస్తే గవర్నర్ పదవి ఇప్పిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పలు రాష్ట్రాలలో గవర్నర్ పదవులు ఖాళీ ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. మోత్కుపల్లికి అవకాశం రావొచ్చునని తెలుస్తోంది.
-
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications