'హైకోర్టు విభజించండి', 'ఏపీలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు బాబు సమ్మతి'
Recommended Video

హైదరాబాద్:హైకోర్టు విభజనపై పార్లమెంట్‌లో గురువారంనాడు మరోసారి టిఆర్ఎస్ ప్రస్తావించింది.టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత జితేందర్ రెడ్డి మరోసారి ప్రస్తావించారు. టిఆర్ఎస్ ఎంపీల వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి సూచన చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు.అమరావతితో హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబునాయుడు సానుకూలంగా స్పందించారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
హైకోర్టు విభజన అంశంపై రెండు రోజు కూడ టిఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. టిఆర్ఎస్ ఎంపీ జితేందర్ రెడ్డి గురువారం నాడు ప్రస్తావించారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఉండాలనే అంశాన్ని జితేందర్ రెడ్డి గుర్తు చేశారు. అయితే జడ్జీల కేటాయింపులో కూడ తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే జడ్జీల కేటాయింపు వ్యవహరాన్ని కొలిజియం చూస్తోందని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.ఏపీ రాజధాని అమరావతిలో తాత్కాలిక హైకోర్టు ఏర్పాటుకు చంద్రబాబునాయుడు సంసిద్దతను వ్యక్తం చేశారని కేంద్ర మంత్రి రవిశంకర్ చెప్పారు.
అయితే అంతకుముందు టిఆర్ఎస్ ఎంపీల వాదనపై కేంద్ర మంత్రి సుజనా చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారంగా ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆయన చెప్పారు.ఈ సమస్యలన్నింటిని పరిష్కరించాలని ఆయన కోరారు.
రెండు రాష్ట్రాలు తమ మధ్య నెలకొన్న సమస్యలను పరిష్కరించుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాధ్ సింగ్ సూచించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం కూడ సహయం చేస్తోందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications