'లైఫ్ ఎగైన్'ను ప్రారంభించిన ఎంపీ కవిత, కమల్ భార్య గౌతమికి ప్రశంస (పిక్చర్స్)
హైదరాబాద్: క్యాన్సర్ బాధితులను ఆదుకునేందుకు, క్యాన్సర్ పైన ప్రజలలో అవగాహన కల్పించేందుకు ప్రముఖ నటి గౌతమి లైఫ్ అగైన్ పేరుతో ఓ సోషల్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించారు.
హైమారెడ్డి ఈ సంస్థకు సహ వ్యవస్థాపకురాలిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల లైఫ్ ఎగైన్ పేరుతో ఓ వెబ్ సైట్‌ను నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రారంభించారు.

లైఫ్ ఎగైన్
క్యాన్సర్ వ్యాధితో ప్రతి ఏటా చాలామంది ప్రజలు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి ఉపయోగకరంగా ఉండేందుకు లైఫ్ అగైన్ వెబ్ సైట్ ప్రారంభించారు.

లైఫ్ ఎగైన్
క్యాన్సర్ బాధితుల్లో కొందరినైనా కాపాడేందుకు, మరికొంతమందిలో అవగాహన తెచ్చేందుకు లైఫ్ ఎగైన్ తరఫున చేస్తోన్న ఈ ప్రచారం ఉపయోగకరంగా ఉంటుందని ఎంపి కవిత అన్నారు.

లైఫ్ ఎగైన్
క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వారికి సాయం చేసేందుకు, ప్రజలలో అవగాహన పెంచేందుకు ముందుకు వచ్చిన గౌతమి, హైమారెడ్డిల కృషి విజయవంతమవ్వాలని కోరుకుంటున్నట్లు కవిత చెప్పారు.

లైఫ్ ఎగైన్
ఈ లైఫ్ ఎగైన్ ప్రచార కార్యక్రమంలో నటులు కమల్ హాసన్, జగపతి బాబు, మమతా మోహన్ దాస్‌లాంటి సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. పలువురు రాజకీయ ప్రముఖులు మద్దతు పలుకుతున్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications