స్టార్ బ్యాట్స్‌మెన్: కవిత, భవన్‌లో వేడుకలు(పిక్చర్స్)

హైదరాబాద్: ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఆయన తనయ, నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కవిత ప్రశంసలతో ముంచెత్తారు. ఆయన స్టార్ బ్యాట్స్‌మెన్ అని.. చిన్నా చితక బౌలర్లను చూసి భయపడరని అన్నారు.

మంగళవారం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్‌లో కవిత కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టినరోజు జరుపుకోవటం మొదటి నుంచి కేసీఆర్‌కు అలవాటు లేదని తెలిపారు. తన తండ్రి పుట్టనరోజున తానే చాక్లెట్లు పట్టుకు తిరిగేదాన్నని గుర్త చేసుకున్నారు.

కేక్ కట్ చేస్తూ..

కేక్ కట్ చేస్తూ..

ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై ఆయన తనయ, నిజామాబాద్ పార్లమెంటుసభ్యురాలు కవిత ప్రశంసలతో ముంచెత్తారు.

తెలంగాణ భవన్

తెలంగాణ భవన్

కెసిఆర్ స్టార్ బ్యాట్స్‌మెన్ అని.. చిన్నా చితక బౌలర్లను చూసి భయపడరని అన్నారు.

కెసిఆర్ జన్మదిన వేడుకలు

కెసిఆర్ జన్మదిన వేడుకలు

మంగళవారం కెసిఆర్ పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ భవన్‌లో కవిత కేక్ కట్ చేశారు.

రక్తదానం

రక్తదానం

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టినరోజు జరుపుకోవటం మొదటి నుంచి కేసీఆర్‌కు అలవాటు లేదని తెలిపారు.

అన్నదానం

అన్నదానం

కెసిఆర్ తన తండ్రి పుట్టనరోజున తానే చాక్లెట్లు పట్టుకు తిరిగేదాన్నని గుర్త చేసుకున్నారు.

కేక్ కట్ చేస్తూ..

కేక్ కట్ చేస్తూ..

'నా చిన్నప్పుడు నాన్న పుట్టినరోజు అయితే నేనే చాక్లెట్లు పట్టుకుని తిరిగేదాన్ని. ఆయనకు అసలు పుట్టినరోజు అని గుర్తే ఉండదు. రోజు మాదిరే తనపని తాను చేసుకుంటూ వెళిపోతారు. అభిమానులకు, ఇంట్లోవారికి, పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ బర్త్ డే అంటే ప్రత్యేకత కానీ.. ఆయనకు కాదు' అని కవిత తెలిపారు.

జన్మదిన వేడుకలు

జన్మదిన వేడుకలు

ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రులు జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

జన్మదిన వేడుకలు

జన్మదిన వేడుకలు

సిఎం పుట్టిన రోజు సందర్భంగా కెసిఆర్‌పై డైరెక్టర్ ఎన్ శంకర్ రూపొందించిన గీతాన్ని మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపి కవిత ఆవిష్కరించారు. కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసిఆర్ ముంబయి పర్యటనలో ఉన్నారు.

కవిత

కవిత

సిఎం పుట్టిన రోజు సందర్భంగా కెసిఆర్‌పై డైరెక్టర్ ఎన్ శంకర్ రూపొందించిన గీతాన్ని మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపి కవిత ఆవిష్కరించారు.

'నా చిన్నప్పుడు నాన్న పుట్టినరోజు అయితే నేనే చాక్లెట్లు పట్టుకుని తిరిగేదాన్ని. ఆయనకు అసలు పుట్టినరోజు అని గుర్తే ఉండదు. రోజు మాదిరే తనపని తాను చేసుకుంటూ వెళిపోతారు. అభిమానులకు, ఇంట్లోవారికి, పార్టీ కార్యకర్తలకు కేసీఆర్ బర్త్ డే అంటే ప్రత్యేకత కానీ.. ఆయనకు కాదు' అని కవిత తెలిపారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడం కోసం సీఎం కేసీఆర్ అలుపెరగని పోరాటం చేశారని కవిత పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు కవిత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

ఆనాడు గాంధీ స్వాతంత్య్రం సాధిస్తే.. ఈనాడు కేసీఆర్ తెలంగాణను సాధించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ, మంత్రులు జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సిఎం పుట్టిన రోజు సందర్భంగా కెసిఆర్‌పై డైరెక్టర్ ఎన్ శంకర్ రూపొందించిన గీతాన్ని మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపి కవిత ఆవిష్కరించారు. కాగా, ప్రస్తుతం ముఖ్యమంత్రి కెసిఆర్ ముంబయి పర్యటనలో ఉన్నారు.

శివుడి రూపంలో కెసిఆర్: విహెచ్‌పి ఫైర్

టిఆర్‌ఎస్‌ కార్యకర్తలకు, నాయకులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాక్షాత్తూ పరమశివుడి స్వరూపంగా కనిపించినట్లున్నారు. అందుకే శివుడి వేషంలో ఉన్న కేసీఆర్‌ ఫ్లెక్సీలను నగరంలో ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలను చూసి విశ్వహిందు పరిషత్, భజరంగదళ్‌ నాయకులకు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శివుని వేషంలో ఉన్న కేసీఆర్‌ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ నాయకులపై చర్యలు తీసుకోవాల్సిందిగా సైబరాబాద్‌ పీఎస్‌లో వారు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+