వెబ్‌సైట్ లాంచ్: హాజరైన ఎంపీ కవిత, జబర్దస్త్ రేష్మి అందాలు(ఫోటోలు)
హైదరాబాద్: టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ వార్షికోత్సవం బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ హాలీవుడ్ స్దాయి స్టూడియోలు తెలంగాణ రాష్ట్రానికి రావాలని అన్నారు.
హైదరాబాద్ స్టార్టప్ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే టాస్క్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
స్టార్టప్ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని అన్నారు. ఈ సందర్భంగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఏడాదిలోనే టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ అత్యున్నత స్ధాయికి వచ్చిందన్నారు.
ఈ సందర్భంగా వెబ్‌సైట్ లోగో లాంచింగ్‌తో పాటు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సారధి ఛైర్మన్ రసమయి, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా జబర్దస్త్ యాంకర్ రేష్మితో పాటు శ్రీముఖి ఇందులో పాల్గొన్నారు.

టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత
టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ ప్రధమ వార్షికోత్సవం బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సినీ నటి శ్రీముఖి.

టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత
టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ ప్రధమ వార్షికోత్సవం బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ కవిత, హోం మంత్రి నాయిని నరసింహా రెడ్డి, సాంస్కృతిక సారధి ఛైర్మన్ రసమయి పాల్గొన్నారు.

టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత
టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ ప్రధమ వార్షికోత్సవం బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగింది. ఈ సందర్భంగా హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ ఏడాదిలోనే టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ అత్యున్నత స్ధాయికి వచ్చిందన్నారు.

టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత
టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ ప్రధమ వార్షికోత్సవం బంజారాహిల్స్ లోని పార్క్ హయత్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా జబర్దస్త్ యాంకర్ రేష్మి వ్యవహారించారు.

టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత
ఈ కార్యక్రమానికి హాజరైన నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ హాలీవుడ్ స్దాయి స్టూడియోలు తెలంగాణ రాష్ట్రానికి రావాలని అన్నారు.

టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత
హైదరాబాద్ స్టార్టప్ కేంద్రంగా వేగంగా అభివృద్ధి చెందుతుందని, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకే టాస్క్ ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.

టీ టైమ్ న్యూస్ డాట్ కామ్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ కవిత
ఈ సందర్భంగా వెబ్‌సైట్ లోగో లాంచింగ్‌తో పాటు షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ విజేతలకు నగదు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి సాంస్కృతిక సారధి ఛైర్మన్ రసమయి, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ తదితరులు హాజరయ్యారు.

Click it and Unblock the Notifications