మిస్టర్ తెలంగాణ దేహదారుడ్య పోటీలు
హైదరాబాద్: నల్గొండ జిల్లాలో మిస్టర్ తెలంగాణ దేహదారుడ్య పోటీలు జరిగాయి. దీనిలో పాల్గొనేందుకు తెలంగాణ జిల్లాల నుంచి పలువురు తరలి వచ్చారు. ఈ పోటీలలో మూడు వందల మంది పాల్గొన్నారు. ఒక్కో విభాగానికి ముగ్గురు చొప్పున మొత్తం 120 మందిని ఎంపిక చేశారు. వీరే కాకుండా అదనంగా మరో 20 మందిని ఎంపిక చేశారు. వీరిని రానున్న రెండు నెలల్లో జరిగే జాతీయ బాడీ బిల్డింగ్ పోటీలకు పంపిస్తారు. ఈ పోటీల్లో మిస్టర్ తెలంగాణగా హైదరాబాదుకు చెందిన రాహుల్‍ను ఎంపిక చేశారు.












Click it and Unblock the Notifications