విన్నర్స్ వాక్ లో ఐటెం గర్ల్ ముమైత్ ఖాన్ ఉత్సాహం
నటి ముమైత్ ఖాన్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగం పంచుకున్నందుకు చాలా సంతోషంగా వుంది ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం.,మనో ధైర్యం,మానసిక శక్తి వుండాలి ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కోవచ్చు
Recommended Video

నటి ముమైత్ ఖాన్ మాట్లాడుతూ ఇంత మంచి కార్యక్రమంలో నేను భాగం పంచుకున్నందుకు చాలా సంతోషంగా వుంది ఇది అందరు తెలుసుకోవాల్సిన విషయం.,మనో ధైర్యం,మానసిక శక్తి వుండాలి ఎటువంటి కష్టం వచ్చినా ఎదుర్కోవచ్చు కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు అంటూ తనదైన శైలిలో ఉత్సాహంగా మాట్లాడారు.
నటి గౌతమి స్థాపించిన ''లైఫ్ అగైన్ ఫౌండేషన్ సంస్థ'' విన్నర్స్ వాక్ పేరుతో ఆదివారం ఉదయం 5:౩౦ కి హైదరాబాద్ నెక్లెస్ రోడ్ నుండి పీపుల్స్ ప్లాజా వరకు, క్యాన్సర్ జబ్బుకు వ్యతిరేకంగా రన్ నిర్వహించారు ఈ సందర్బంగా పలువురు సినీ ప్రముఖులు,నటి జయసుధ.,దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.,హీరో నరేష్.,మా అధ్యక్షుడు శివాజీ రాజా.,హీరొయిన్ నిత్య.,నటి ముమైత్ ఖాన్.,నిర్మాత సురేష్ కొండేటి ఇతర సిని ప్రముఖులు మరియు క్యాన్సర్ హాస్పిటల్స్ డాక్టర్స్ ,క్యాన్సర్ బాధితులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అందరూ వారి అభిప్రాయాలను పంచుకున్నారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications