మార్చి మార్చి: తెలియకుండానే కీలక సమాచారం ఇచ్చిన ముమైత్ ఖాన్
సినీ నటి ముమైత్ ఖాన్ సిట్ విచారణలో తనకు తెలియకుండానే ఎన్నో విషయాలు వెల్లడించిందని తెలుస్తోంది. ఆమె చాలా ప్రశ్నలకు సమాధానాలు సమాధానాలు దాటవేసిందని తెలుస్తోంది.
హైదరాబాద్: సినీ నటి ముమైత్ ఖాన్ సిట్ విచారణలో తనకు తెలియకుండానే ఎన్నో విషయాలు వెల్లడించిందని తెలుస్తోంది. ఆమె చాలా ప్రశ్నలకు సమాధానాలు సమాధానాలు దాటవేసిందని తెలుస్తోంది.
చదవండి: ఆ 'నలుగురి'పై ప్రశ్నలతో రవితేజ ఉక్కిరిబిక్కిరి, 'కిక్' ఎఫెక్ట్: శాంపిల్స్‌కు నో
అయితే, సిట్ వ్యూహం మార్చి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేసింది. దీంతో ఆమె తనకు తెలియకుండా ఎన్నో కీలక విషయాలు వెల్లడించిందని తెలుస్తోంది.

ముమైత్ ఖాన్‌కు తెలియకుండా.. కీలక సమాచారం
సిట్ వ్యూహాత్మకంగా ప్రశ్నించడంతో ముమైత్ తనకు తెలియకుండానే సమాధానాలు చెప్పారని తెలుస్తోంది. ఆమె ఎంతో కీలక సమాచారం ఇచ్చారని తెలుస్తోంది. ముమైత్ ఖాన్‌కు ముందు ఏడుగురు సినీ ప్రముఖులను ప్రశ్నించారు. వారి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ముమైత్‌ను ప్రశ్నించారు. ఈ అంశాల్లో ఆమె నుంచి మరింత కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది.

పూరీ, చార్మీ ఇచ్చిన సమాచారంతో క్రాస్ చెక్
పూరీ జగన్నాథ్, చార్మీ తదితరులు ఇచ్చిన సమాచారంతో ముమైత్ ఖాన్‌ను క్రాస్ చెక్ చేశారని కూడా తెలుస్తోంది. ముమైత్ ఖాన్ ట్రెయిన్ అయి వచ్చినట్లుగా సమాధానాలు చెప్పిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయినప్పటికీ పదేపదే ప్రశ్నించడం ద్వారా ఎంతో సమాచారం రాబట్టారని తెలుస్తోంది.

ఆ ఆధారాలతో రవితేజకు ప్రశ్నలు
ముమైత్ ఖాన్‌ను మహిళా ఇన్‌స్పెక్టర్లు బిఎల్ రేణుక, జయలక్ష్మి, కరుణ తదితర ఆఫీసర్లు ప్రశ్నించారు. ముమైత్ సహా అంతకుముందు ఇచ్చిన సినీ ప్రముఖుల సమాచారం ఆధారంగా నటుడు రవితేజను సిట్ అధికారులు శుక్రవారం ప్రశ్నించారని తెలుస్తోంది.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications