ఫ్రెషర్స్ డే: చిందేసిన విద్యార్థినీవిద్యార్థులు(పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని ఎంవిఎస్ఆర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే గురువారం ఘనంగా జరిగింది. ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయ, మోడర్న్ దుస్తుల్లో హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
జూనియర్లు, సీనియర్లు తేడా లేకుండా అందరూ కలిసి చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ సందర్భంగా పలువురు యువతీయువకులు ర్యాంపుపై వాక్ చేసి ఆకట్టుకున్నారు. విద్యార్థులో తమ ఉన్న ప్రతిభాపాటవాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. కొందరు మిమిక్రీతో ఆకట్టుకున్నారు.

ఫ్రెషర్స్ డే
నగరంలోని ఎంవిఎస్ఆర్ కళాశాలలో ఫ్రెషర్స్ డే గురువారం ఘనంగా జరిగింది.

ఫ్రెషర్స్ డే
ఫ్రెషర్స్ డే సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు సంప్రదాయ, మోడర్న్ దుస్తుల్లో హాజరయ్యారు.

ఫ్రెషర్స్ డే
ఈ సందర్భంగా యువతీ యువకులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ఫ్రెషర్స్ డే
జూనియర్లు, సీనియర్లు తేడా లేకుండా అందరూ కలిసి చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఫ్రెషర్స్ డే
ఈ సందర్భంగా పలువురు యువతీయువకులు ర్యాంపుపై వాక్ చేసి ఆకట్టుకున్నారు.

ఫ్రెషర్స్ డే
విద్యార్థులో తమ ఉన్న ప్రతిభాపాటవాలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. కొందరు మిమిక్రీతో ఆకట్టుకున్నారు.












Click it and Unblock the Notifications