రోడ్డు ప్రమాదాలపై నాగచైతన్య
రోడ్డు ప్రమాదాలపై నాగచైతన్య
హైదరాబాద్: ప్రతి ఒక్కరూ వేగ పరిమితి పాటిస్తూ వెళ్లాలని, అప్పుడే రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని సినీ నటుడు నాగచైతన్య సూచించారు. నిబంధనలకు అనుగుణంఆ ద్విచక్ర వాహనాలను నడిపించడంపై శ్రీహర్ష ఫౌండేషన్ నిర్వాహకులు హిమబిందురెడ్డి, నాగచైతన్య కలిసి ఆదివారం ఉదయం నెక్లెస్ రోడ్డులో 'స్టాప్ స్పీడ్' పేరుతో ప్రజల్లో అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా నాగచైతన్య తన బైక్ పై సందడి చేశారు. జలవిహార్ నుంచి సంజీవయ్య పార్కు వరకు తిరిగి అక్కడి నుంచి జలవిహార్ వరకు నాగచైతన్య బైక్ నడిపారు.












Click it and Unblock the Notifications