సంప్రదాయ దుస్తుల్లో నాగార్జున, కెసిఆర్ యాగానికి సినీ స్టార్స్ (పిక్చర్స్)

మెదక్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి నాలుగో రోజు అయిన శనివారం నాడు ప్రముఖ నటుడు నాగార్జున, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. లక్షలాది భక్తులు యాగాన్ని చూసి తరించేందుకు వచ్చారు.

కాగా, లోకకల్యాణార్థం నాలుగు రోజులుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అయుత చండీమహాయాగం తుది అంకానికి చేరింది. ఆదివారం నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమంతో యాగం సంపూర్ణమవుతుంది.

యాగం పూర్తయినరోజు యాగస్థలినే యజ్ఞకర్త నిద్రించాలనే యాగనియమానుసారం సీఎం ఆదివారం రాత్రి కుటుంబ సభ్యులతోసహా అక్కడే నిద్ర చేయనున్నారు. సోమవారం ఆయన వేములవాడకు వెళ్లి రాజరాజేశ్వరీ దేవిని దర్శించుకొంటారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో నటుడు అక్కినేని నాగార్జున పాల్గొని, సంప్రదాయ దుస్తులు ధరించిన దృశ్యం.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో పాల్గొనేందుకు వస్తున్న నటుడు అక్కినేని నాగార్జున.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో ఆయుత చండీయాగం నిర్వహిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్వామివారి పాదాలు మొక్కుతున్న దృశ్యం.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కుటుంబ సభ్యుల.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో పాల్గొన్న నటులు రాజేంద్ర ప్రసాద్, శివాజీరాజా తదితరులు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

మెదక్ జిల్లాలోని ఎర్రవెల్లి గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న యాగానికి హాజరైన శరద్ పవాల్.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో పాల్గొన్న తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో పాల్గొన్న నటుడు అక్కినేని నాగార్జున దృశ్యం.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో పాల్గొన్న నటుడు రాజేంద్ర ప్రసాద్ దృశ్యం.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో పాల్గొన్న కాంగ్రెస్ నేత టి సుబ్బిరామి రెడ్డి.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో పాల్గొన్న గవర్నర్ దంపతులకు కెటిఆర్ అభివాదం.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగానికి భారీగా భక్తులు, ప్రజలు తరలి వస్తున్నారు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో చీర ఇస్తున్న కెసిఆర్ మనవడు.

ఆయుత చండీయాగం

ఆయుత చండీయాగం

ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహిస్తున్న ఆయుత చండీయాగంలో పాల్గొన్న రోశయ్య.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+