వరంగల్లో నారా లోకేష్, పెళ్లిలో ఇలా.. (పిక్చర్స్)

వరంగల్‌: తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ గురువారం నాడు వరంగల్‌లోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాలులో జరిగిన భూపాలపల్లి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ గండ్ర సత్యనారాయణ కుమార్తె వివాహానికి హాజరయ్యారు.

తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, సీనియర్ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, సీతక్క తదితరులు హాజరయ్యారు.

అంతకుముందు నారా లోకేష్ వరంగల్ పట్టణానికి చేరుకోగానే పెద్ద ఎత్తున నేతలు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు.

 నారా లోకేష్

నారా లోకేష్

టీడీపీ నేత నారా లోకేష్ వరంగల్ పట్టణానికి చేరుకోగానే పెద్ద ఎత్తున నేతలు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు.

 నారా లోకేష్

నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్ గురువారం నాడు వరంగల్‌లోని ఓ ప్రయివేటు ఫంక్షన్ హాలులో జరిగిన భూపాలపల్లి నియోజకవర్గ పార్టీ ఇంఛార్జ్ గండ్ర సత్యనారాయణ కుమార్తె వివాహానికి హాజరయ్యారు.

 నారా లోకేష్

నారా లోకేష్

గురువారం నాడు వరంగల్ పట్టణంలో పెళ్లైన జంటతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేష్.

 నారా లోకేష్

నారా లోకేష్

తెలుగుదేశం పార్టీ నేత, రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి, సీనియర్ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, సీతక్క తదితరులు హాజరయ్యారు.

 నారా లోకేష్

నారా లోకేష్

టీడీపీ నేత నారా లోకేష్ వరంగల్ పట్టణానికి చేరుకోగానే పెద్ద ఎత్తున నేతలు, పార్టీ కార్యకర్తలు తరలి వచ్చారు. ఆయనకు ఘన స్వాగతం పలికారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+