కేసు: సెక్స్ కోరిక తీర్చమన్నకాలేజీ ప్రిన్సిపాల్

పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం ప్రభు శ్రీనివాస్ స్కూల్లో బాధితురాలి వద్దకు వెళ్లి తన లైంగిక కోరికను తీర్చమని ఎప్పుడూ అడుగుతుండటంతో.. బాధితురాలు కాస్తంత అసంతృప్తికి లోనయి పోలీసులకి తెలియజేసిందని అన్నారు. గతంలోనే శ్రీనివాస్‌కు పెళ్లియిందని.. స్కూల్ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలను నిర్వహిస్తూ బాధితురాలిని వేధించినట్లు పేర్కొన్నారు. పోలీసులకు వద్దకు వెళ్ళడానికి ముందే బాధితురాలు హక్కుల కార్యకర్తల వద్దకు వెళ్లిందని తెలిపారు.
బాధితురాలు మమ్మల్ని సంప్రదించగా, ఆమె ఫిర్యాదు మేరకు స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు నమోదు చేసి విచారణను కొనసాగిస్తున్నామని సబ్ ఇన్ స్పెక్టర్ బి. సురేష్ బాబు తెలిపారు. దీనితో పాటు గతంలో కూడా ప్రభు శ్రీనివాస్ ఎవరినైనా స్కూల్ విద్యార్థినులు లేదా ఉద్యోగులను వేధించాడా.. అనే కోణంలో కూడా విచారణను చేస్తున్నామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications