ప్రియాంక రెడ్డి హత్య: పోలీసుల తీరుపై మహిళా జాతీయ కమిషన్ సభ్యురాలి ఆగ్రహం
హైదరాబాద్: పక్కా ప్రణాళిక ప్రకారమే వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య జరిగి ఉండవచ్చని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు శ్యామల కుందర్ అభిప్రాయపడ్డారు. శనివారం ఆమె ప్రియాంక రెడ్డి కుటుంబసభ్యులను కలిసి పరామర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు.
priyanka reddy murder: ఉరితీయండి లేదా కాల్చేయండి.. చెన్నకేశవులు తల్లి
{photo-feature}
Rekha Sharma, NCW Chairperson: Family told that role of police was negative. Police didn't listen to them, they were saying that she must have eloped.They were fighting over jurisdiction, under whose jurisdiction it comes in. This caused delay. They could have saved a life. https://t.co/p81ODL8Osn
— ANI (@ANI) November 30, 2019
priyanka reddy telangana hyderabad shadnagar shamshabad rape murder police తెలంగాణ హైదరాబాద్ షాద్నగర్ శంషాబాద్ హత్య పోలీసులు
English summary
National Commission for Women member enquire on Priyanka Reddy's murder case.