సిల్క్ వస్త్ర సోయగం: నటి గీతాంజలి సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: గ్రామీణ హస్తకళ వికాస్ సమితి అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ‘నేషనల్ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'ను టాలీవుడ్ నటి గీతాంజలి ప్రారంభించారు.
భారతీయ సంస్కృతిలో సిల్క్, కాటన్ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని గీతాంజలి అన్నారు. ఒకే వేదికలో వేలాది రకాల ఉత్పత్తులను నగర ఫ్యాషన్ ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.
నిర్వాహకులు జయేష్ కుమార్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 6వ తేదీ వరకు కొనసాగుతున్న ప్రదర్శనలో 14 వీవింగ్ రాష్ట్రాల నుంచి చేనేత కారులు, చేతిపని బృందాలు, పట్టు సహకార సంస్థలు విభిన్న రకాల ఉత్పత్తులు 70కిపైగా స్టాల్స్‌లో ప్రదర్శిస్తున్నామని చెప్పారు.
ఉప్పాడ, బెనారస్ సిల్క్, గద్వాల్, ధర్మవరం వంటి వందలాది కలెక్షన్స్ వంటి స్వచ్ఛమైన పట్టు నూలు, చీరలు, డిజైనర్ చీరలు, కుర్తిస్, సూట్స్, డ్రెస్ మెటీరియల్స్, డిజైనర్ దుస్తులు అందుబాటులో ఉన్నట్లు ఆయన వివరించారు.

గీతాంజలి
గ్రామీణ హస్తకళ వికాస్ సమితి అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ‘నేషనల్ సిల్క్ వస్త్ర ప్రదర్శన-2015'ను టాలీవుడ్ నటి గీతాంజలి ప్రారంభించారు.

గీతాంజలి
భారతీయ సంస్కృతిలో సిల్క్, కాటన్ ఉత్పత్తులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని గీతాంజలి అన్నారు.

గీతాంజలి
ఒకే వేదికలో వేలాది రకాల ఉత్పత్తులను నగర ఫ్యాషన్ ప్రియుల కోసం అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు.

-
హార్డ్ రాక్ గుడ్ ప్రియులకు బ్యాడ్ న్యూస్: భారత్ కు గుడ్ బై -
గ్యాస్ కష్టాలు.. కట్టెల పొయ్యికి షిఫ్ట్ అయిన యంగ్ హీరో తల్లి !! -
ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్.. ఈ సినిమా చూసి ప్రభాస్ ఫిదా..!! -
టాలీవుడ్ హీరోకు షాక్ .. 'పెళ్లయిన 3 రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది'..! -
సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.. 40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి ప్రేమిస్తే ?? -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
Tollywood: డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన నిర్మాత -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
మూవీకి నో చెప్పానని ఆ డైరెక్టర్ అలా చేశారు.. ఫుల్‌గా ఏడ్చేశా - మెగా కోడలు -
'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీమియర్ షో టైమ్ లీక్.. ఇక రచ్చ రచ్చే.. -
మరో హిట్ సినిమాతో వస్తున్న యంగ్ హీరో..ఈసారి సైకలాజికల్ థ్రిల్లర్ మామ -
"ఉస్తాద్ భగత్ సింగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్.. హైదరాబాద్‌లో వాహనదారులకు పోలీసుల అలర్ట్ !

Click it and Unblock the Notifications