దేవుడిచ్చిన వరమే అందం: నటి ఆదా శర్మ(పిక్చర్స్)
హైదరాబాద్: మహిళల్లో అందమే ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని సినీ నటి ఆదా శర్మ అన్నారు. నగరంలోని ప్రగతినగర్‌లో ఏర్పాటు చేసిన ‘నేచురల్ ఫ్యామిలీ సెలూన్'ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలూన్‌లో తిరుగుతూ సందడి చేశారు.
ఆదా శర్మ రాక సందర్భంగా ప్రగతినగర్ ప్రధాన రహదారి అభిమానులతో నిండిపోయింది. ఈ సందర్భంగా నటి ఆదా శర్మ మాట్లాడుతూ.. అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని, ఫ్యాషన్‌లో అందం కూడా ఓ భాగమని చెప్పారు. తన అందం తనకి దేవుడు ఇచ్చిన వరంగా పేర్కొన్నారు.
తన రెండో సినిమాకే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు. అంతేగాక, తనకు ఇష్టమైన నాయికలు సమంత, నిత్యమీనన్ లతో కలిసి నటించే అవకాశం కూడా ‘సన్నాఫ్ సత్యమూర్తి'తో సినిమాతో వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేచురల్స్ తెలంగాణ, ఏపి రీజనల్ మేనేజర్ అరవింద్ పాల్గొన్నారు.

ఆదా శర్మ
మహిళల్లో అందమే ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని సినీ నటి ఆదా శర్మ అన్నారు.

ఆదా శర్మ
నగరంలోని ప్రగతినగర్‌లో ఏర్పాటు చేసిన ‘నేచురల్ ఫ్యామిలీ సెలూన్'ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలూన్‌లో తిరుగుతూ సందడి చేశారు.

ఆదా శర్మ
ఆదా శర్మ రాక సందర్భంగా ప్రగతినగర్ ప్రధాన రహదారి అభిమానులతో నిండిపోయింది.

ఆదా శర్మ
ఈ సందర్భంగా నటి ఆదా శర్మ మాట్లాడుతూ.. తన రెండో సినిమాకే ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే అవకాశం రావడం తన అదృష్టమని చెప్పారు.

ఆదా శర్మ
అంతేగాక, తనకు ఇష్టమైన నాయికలు సమంత, నిత్యమీనన్ లతో కలిసి నటించే అవకాశం కూడా ‘సన్నాఫ్ సత్యమూర్తి'తో సినిమాతో వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నేచురల్స్ తెలంగాణ, ఏపి రీజనల్ మేనేజర్ అరవింద్ పాల్గొన్నారు.

ఆదా శర్మ
మహిళల్లో అందమే ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని సినీ నటి ఆదా శర్మ అన్నారు.

ఆదా శర్మ
నగరంలోని ప్రగతినగర్‌లో ఏర్పాటు చేసిన ‘నేచురల్ ఫ్యామిలీ సెలూన్'ను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సెలూన్‌లో తిరుగుతూ సందడి చేశారు.

ఆదా శర్మ
ఈ సందర్భంగా నటి ఆదా శర్మ మాట్లాడుతూ.. అందం ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుందని, ఫ్యాషన్‌లో అందం కూడా ఓ భాగమని చెప్పారు. తన అందం తనకి దేవుడు ఇచ్చిన వరంగా పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications