హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చర్లపల్లి జైలులో నవదీప్ దీపావళి వేడుకలు!

ప్రముఖ టాలీవుడ్ నటుడు నవదీప్‌ హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్‌ జైలులో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆయన నటుడు ఆదర్శ్‌తో కలిసి జైలుని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రముఖ టాలీవుడ్ నటుడు నవదీప్‌ హైదరాబాద్‌లోని చర్లపల్లి సెంట్రల్‌ జైలులో దీపావళి వేడుకలను జరుపుకున్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఆయన నటుడు ఆదర్శ్‌తో కలిసి జైలుని సందర్శించారు.

ఈ సందర్భంగా అక్కడి సిబ్బందిని కలిసి వారితో పండుగను జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోను నవదీప్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం నవదీప్‌, ఆదర్శ్‌ కలిసి నటిస్తున్న సినిమా చిత్రీకరణ చర్లపల్లిలో జరుగుతున్నట్లు తెలిసింది.

Navdeep and Aadarsh celebrate Diwali in Cherlapally jail

ఇందులో భాగంగానే నవదీప్‌ జైలు సిబ్బందితో దీపావళి జరుపుకొన్నట్లు తెలుస్తోంది. తెలుగులో ఎన్టీఆర్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించిన 'బిగ్‌బాస్‌' షోలో నవదీప్‌, ఆదర్శ్‌ పాల్గొన్న విషయం తెలిసిందే.

English summary
Tollywood Actors Navdeep and Aadarsh celebrated Diwali in Cherlapally jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X