ఎన్‌జీఆర్ఐలో 58పోస్టులు: వెంటనే అప్లై చేయండి
హైదరాబాద్: నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్‌జీఆర్ఐ) తన అధికారిక వెబ్‌సైట్ ద్వారా 58 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ప్రాజెక్ట్ అసిస్టెంట్(II & III), ప్రాజెక్ట్ సైంటిస్ట్(R1, R2, R3)/రీసెర్చ్ అసోసియేట్, ఇతర పోస్టుల కోసం ఉద్యోగార్థులు జులై 14 నుంచి జులై 24, 2018 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్
పోస్టుల సంఖ్య: 58
పోస్టు పేరు: ప్రాజెక్ట్ అసిస్టెంట్(II & III), ప్రాజెక్ట్ సైంటిస్ట్(R1, R2, R3)/రీసెర్చ్ అసోసియేట్
జాబ్ లొకేషన్: హైదరాబాద్, తెలంగాణ
దరఖాస్తునకు చివరి తేదీ: జులై 242, 2018

ఖాళీల వివరాలు:
ప్రాజెక్ట్ అసిస్టెంట్ (II & III) : 40 పోస్టులు
ప్రాజెక్ట్ సైంటిస్ట్(R1, R2, R3)/ రీసెర్చ్ అసోసియేట్: 10 పోస్టులు
విద్యార్హత:
ప్రాజెక్ట్ అసిస్టెంట్-II & III : ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్/ఎలక్ట్రానిక్స్‌లో బీఈ/బీటెక్ లేదా మినలర్ ఎక్స్‌ప్లోరేషన్ లేదా మాస్టర్స్ డిగ్రీలో ఇనిస్ట్రుమెంటల్ ఇంజినీరింగ్ లేదా ఎంసీఏ లేదా ఎంటెక్ సంబంధిత సబ్జెక్టులో చేసివుండాలి.
రీసెర్చ్ అసోసియేట్/ప్రాజెక్ట్ సైంటిస్ట్(R1, R2, R3):
ఎలక్ట్రానిక్స్/కమ్యూనికేషన్/ఇనిస్ట్రుమెంటేషన్/ఎంబేడెడ్ సిస్టమ్స్‌లో పీహెచ్‌డీ.
వయో పరిమితి:
ప్రాజెక్ట్ అసిస్టెంట్--II: 30 ఏళ్లు
ప్రాజెక్ట్ అసిస్టెంట్-III/ రీసెర్చ్ అసోసియేట్: 35ఏళ్లు
ప్రాజెక్ట్ సైంటిస్ట్(R1, R2, R3): 40ఏళ్లు
జీతం వివరాలు:
ప్రాజెక్ట్ అసిస్టెంట్-II : నెలకు రూ.. 25000/-
ప్రాజెక్ట్ అసిస్టెంట్-III : నెలకు రూ.. 28000/-
రీసెర్చ్ అసోసియేట్: నెలకు రూ. 36000/-
ప్రాజెక్ట్ సైంటిస్ట్(R1) : నెలకు రూ.48200 - 57800/-
ప్రాజెక్ట్ సైంటిస్ట్(R2) : నెలకు రూ. 56100 - 67300/-
ప్రాజెక్ట్ సైంటిస్ట్(R3) : నెలకు రూ.. 87600 - 105200/-
అప్లికేషన్ ఫీ: లేదు
ఎంపిక ప్రక్రియ: షార్ట్ లిస్ట్‌డ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్య తేదీలు:
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జులై 14, 2018
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 24, 2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications