నిఫ్ట్ ఫ్యాషన్‌షో: అదరగొట్టిన అమ్మాయిలు(పిక్చర్స్)
హైదరాబాద్: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ విభాగం విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన సందర్భంగా ఆదివారం సాయంత్రం నిఫ్ట్ క్యాంపస్‌లో 'ఫ్యాషనోవా-2016' పేరిట ఫ్యాషన్ షో నిర్వహించారు.
విద్యార్థులే వినూత్న డిజైన్లలో దుస్తులు రూపొందించి ప్రదర్శించారు. 33మంది విద్యార్థులు రూపొందించిన కలెక్షన్‌ను నిఫ్ట్ విద్యార్థులతోపాటు ప్రొఫెషనల్ మోడల్స్ అందంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్ఎఫ్ఏయూ వీసీ పద్మావతి, నిఫ్ట్ డైరెక్టర్ రాజారాం తదితరులు హాజరయ్యారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ విభాగం విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన సందర్భంగా ఆదివారం సాయంత్రం నిఫ్ట్ క్యాంపస్‌లో ‘ఫ్యాషనోవా-2016' పేరిట ఫ్యాషన్ షో నిర్వహించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో
విద్యార్థులే వినూత్న డిజైన్లలో దుస్తులు రూపొందించి ప్రదర్శించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో
33మంది విద్యార్థులు రూపొందించిన కలెక్షన్‌ను నిఫ్ట్ విద్యార్థులతోపాటు ప్రొఫెషనల్ మోడల్స్ అందంగా ప్రదర్శించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్ఎఫ్ఏయూ వీసీ పద్మావతి, నిఫ్ట్ డైరెక్టర్ రాజారాం తదితరులు హాజరయ్యారు.

విద్యార్థులే వినూత్న డిజైన్లలో దుస్తులు రూపొందించి ప్రదర్శించారు. 33మంది విద్యార్థులు రూపొందించిన కలెక్షన్‌ను నిఫ్ట్ విద్యార్థులతోపాటు ప్రొఫెషనల్ మోడల్స్ అందంగా ప్రదర్శించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జేఎన్ఎఫ్ఏయూ వీసీ పద్మావతి, నిఫ్ట్ డైరెక్టర్ రాజారాం తదితరులు హాజరయ్యారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్)కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ విభాగం విద్యార్థులు తమ కోర్సు పూర్తయిన సందర్భంగా ఆదివారం సాయంత్రం నిఫ్ట్ క్యాంపస్‌లో ‘ఫ్యాషనోవా-2016' పేరిట ఫ్యాషన్ షో నిర్వహించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో
విద్యార్థులే వినూత్న డిజైన్లలో దుస్తులు రూపొందించి ప్రదర్శించారు.

నిఫ్ట్ ఫ్యాషన్ షో
33మంది విద్యార్థులు రూపొందించిన కలెక్షన్‌ను నిఫ్ట్ విద్యార్థులతోపాటు ప్రొఫెషనల్ మోడల్స్ అందంగా ప్రదర్శించారు.

Click it and Unblock the Notifications