NIRDలో 27 ఖాళీలకు నోటిఫికేషన్, హైదరాబాద్‌లో ఉద్యోగం
న్యూఢిల్లీ: ఎన్ఐఆర్డీలో 27 ఉద్యోగాలకు గాను అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో పది జూనియర్ ప్రాజెక్టు సైంటిస్ట్, 2 ప్రాజెక్ట్ స్కానింగ్ అసిస్టెంట్, తదితర ఖాళీలు ఉన్నాయి. ఉద్యోగార్థులు 18 మార్చి 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ & పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీ)
పోస్ట్ పేరు: జూనియర్ ప్రాజెక్ట్ సైంటిస్ట్, ప్రాజెక్టు స్కానింగ్ అసిస్టెంట్
ఖాళీలు: 27
ఉద్యోగం చేయాల్సిన ప్రాంతం: హైదరాబాద్ (తెలంగాణ)
దరఖాస్తుకు చివరి తేది: 18 మార్చి 2018

వేతన వివరాలు
జూనియర్ ప్రాజెక్టు సైంటిస్ట్: రూ.25000/-
ప్రాజెక్టు స్కానింగ్ అసిస్టెంట్: రూ.10000/-
విద్యార్హతలు : M.Tech/ M.Sc./B.Tech in Geoinformatics/ Spatial Information Technology/ GIS/ RS or Equivalent for Jr. Project Scientist.
ప్రాజెక్టు స్కానింగ్ అసిస్టెంట్ కోసం 10వ తరగతి
వయస్సు: జూనియర్ ప్రాజెక్టు అసిస్టెంట్‌కు 30 ఏళ్లు.
ప్రాజెక్టు స్కానింగ్ అసిస్టెంట్‌కు 25 ఏళ్లు
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ: 18.03.2018
మరిన్ని వివరాలు కోసం: https://goo.gl/3qB1No












Click it and Unblock the Notifications