వాట్సాప్‌లో నిజాం క్లబ్ సభ్యుడికి పోర్న్ వీడియోలు, అశ్లీల ఫోటోలు
హైదరాబాద్: నిజాం క్లబ్ మెంబర్‌కు ఒకరికి పోర్న్ వీడియో, ఫోటోలు వాట్సాప్ ద్వారా వచ్చాయి. దీంతో అతను బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లోని సురభి ఎన్‌క్లేవ్‌లో రమేష్ కుమార్ దిర్ నివసిస్తున్నాడు. ఇతని వయస్సు 66 ఏళ్లు. ఇతను వ్యాపారవేత్త. నిజాం క్లబ్ మెంబర్.
ఇటీవలే లావాదేవీలు వదిలేసి ఇంట్లో విరామం తీసుకుంటున్నారు. నిజాం క్లబ్ మేనేజింగ్ కమిటీ సభ్యుడి నుంచి రమేష్‌కు అశ్లీల వీడియోలు, ఫోటోలు వచ్చాయి. తనకు అలాంటి వీడియోలు పంపించవద్దని హెచ్చరించాడు. కానీ అతను వాటిని పట్టించుకోలేదు. అలాగే పంపించాడు.

దీంతో రమేష్ కుమార్ బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ పోలీసులు మాట్లాడుతూ... తమకు ఫిర్యాదు అందిందని చెప్పారు. రమేష్‌కు తన అనుమతి లేకుండానే అభ్యంతరకర వీడియోలు, ఫోటోలు వచ్చాయని పోలీసులు తెలిపారు.
రమేష్‌కు 24 అభ్యంతరకర ఫోటోలు వచ్చాయి. తన ఫోనలో అసహ్యకరమైన దృశ్యాలు నిండిపోయాయని, ఇలాంటివి పంపిస్తుంటే తనకు కోపం వస్తుందని రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications