ఎన్ఆర్ఎస్‌సీ సైంటిస్ట్/ఇంజినీర్ పోస్టులు: అప్లై చేస్కోండి

హైదరాబాద్: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్‌సీ) 37 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 35 సైంటిస్ట్/ఇంజినీర్, 2 సైంటిస్ట్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. జనవరి 17, 2018 నుంచి ఫిబ్రవరి 5, 2018లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంస్థ పేరు: నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్

NRSC recruitment 2018 apply for 37 various posts

పోస్టు పేరు: సైంటిస్ట్/ఇంజినీర్, సైంటిస్ట్ అసిస్టెంట్

ఖాళీల సంఖ్య: 37

జాబ్ లొకేషన్: హైదరాబాద్(తెలంగాణ)

చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2018

జీతం వివరాలు:

సైంటిస్ట్/ఇంజినీర్(ఎస్‌సీ): రూ. 56,100- 1,77,500/-

సైంటిస్ట్/ఇంజినీర్(ఎస్‌డీ): రూ. 67,700-2,08,700/-

సైంటిస్ట్ అసిస్టెంట్: రూ. 44,900- 1,42,400/-

విద్యార్హత: సైంటిస్ట్/ఇంజినీర్(ఎస్‌సీ) అభ్యర్థులు సంబంధిత కోర్సులో ఎంఎస్సీ లేదా ఎంటెక్, సైంటిస్ట్/ఇంజినీరింగ్(ఎస్‌డీ) అభ్యర్థులు ఆట్మాస్పెరిక్ మోడలింగ్/మెరైన్ బయోలజీలో పీహెచ్‌డీతో పోస్టు గ్రాడ్యూయేషన్, సైంటిస్ట్ అసిస్టెంట్ అభ్యర్థులు మేథమెటిక్స్, స్టాటిటిక్స్, కంప్యూటర్ సైన్స్‌లలో ఫస్ట్ క్లాస్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. గుర్తింపు పొందిన సంస్థల నుంచి ధృవీకరించబడి ఉండాలి.

వయో పరిమితి: సైంటిస్ట్/ఇంజినీర్(ఎస్‌సీ), సైంటిస్ట్ అసిస్టెంట్ అభ్యర్థులకు 18-35ఏళ్లు, సైంటిస్ట్/ఇంజినీర్(ఎస్‌డీ) అభ్యర్థులకు వయో పరిమితి లేదు

ముఖ్య తేదీలు:

రిజిస్టేషన్ ప్రారంభ తేదీ: 17.01.2018

చివరి తేదీ: : 05.02.2018

మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+