రచనా చౌదరి-విష్ణుతేజల వివాహంలో చిరంజీవి, జగన్, కెసిఆర్

ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కూతురు రచనా చౌదరి వివాహం విష్ణుతేజతో జరిగింది. ఈ పెళ్లికి అతిరథ మహారధులు హాజరయ్యారు.

హైదరాబాద్: ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కూతురు రచనా చౌదరి వివాహం విష్ణుతేజతో జరిగింది. ఈ పెళ్లికి అతిరథ మహారధులు హాజరయ్యారు.

జిఎంఆర్ ఏరీనాలో వివాహం

జిఎంఆర్ ఏరీనాలో వివాహం

సురేంద్రనాథ్ తనయుడు విష్ణుతేజతో రచనా చౌదరి వివాహం జరిగింది. ఈ పెళ్లి శంషాబాద్ జిఎంఆర్ ఏరీనాలో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

పెళ్లికి హాజరైన ప్రముఖులు

పెళ్లికి హాజరైన ప్రముఖులు

పెళ్లికి ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద రావు, తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు చిరంజీవి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు వచ్చారు.

ఆజాద్, కొడాలి నానిలు

ఆజాద్, కొడాలి నానిలు

కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, గుడవాడ ఎమ్మెల్యే కొడాలి నాని తదితరులు హాజరయ్యారు.

అదిరిపోయే డెకరేషన్

అదిరిపోయే డెకరేషన్

ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి కూతురు రచనా చౌదరి- విష్ణుతేజల వివాహానికి అద్భుతమైన సెట్టింగ్ వేశారు. అందరినీ ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+