అశ్లీల నృత్యాలు: యువతీయువకుల అరెస్ట్
రంగారెడ్డి: జిల్లాలోని మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామ సమీపంలోని ఓ ఫాంహౌజ్‌పై పోలీసులు మంగళవారం రాత్రి దాడి చేశారు. అశ్లీల నృత్యాలు చేస్తున్న ఏడుగురు యువకులు, ఇద్దరు యువతులను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని డబీల్‌పురవాసి ఇమ్రాన్ ఖురేష్‌కు చెందిన ఈ ఫాంహౌజ్‌లో అశ్లీల నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు.
ఈ దాడుల్లో సంతోష్ నగర్‌కు చెందిన ఇబ్రహీం, డబీల్‌పురకు చెందిన మీర్ ఖాసీం, ఎండీ రషీద్ అలీ,సయ్యద్ మోదీషా, ఎండీ హారీఫ్, చంపాపేటకు చెందిన ఎండీ జహీర్, ఇసాక్‌లతో పాటు యువతులను అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు

ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం చిన్నబండతండాలో ముగ్గు రు పిల్లలతో కలిసి తల్లి మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. తండాకు చెందిన ఇస్లావత్ శ్రీను, లక్ష్మి (28)లకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికిపద్మ (9), ప్రేంకుమార్ (5), కార్తీక్ (4) సంతానం.
శ్రీను బతుకుదెరువు కోసం రెండేండ్ల కిందట దుబాయ్ వెళ్లాడు. అక్కడ సరిగా పనిదొరక్క డబ్బు పంపించకపోవడం, అప్పు తీర్చేదారి లేక, పిల్లల పోషణ భారం కావడంతో పిల్లలతో కలిసి సొంతపొలంలోని బావిలోకి దూకి లక్ష్మి ఆత్మహత్యకు పాల్పడింది.
-
ఈ జిల్లాలకు వర్ష సూచన చేసిన ద్రోణి.. రైతన్నలూ అలెర్ట్! -
హైదరాబాద్ మెట్రో రైల్ విస్తరణపై భారీ శుభవార్త! -
షాకింగ్ : పెళ్లిపై ఏపీ యువత అనాసక్తి .. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్!












Click it and Unblock the Notifications