వైరల్: టిఆర్ఎస్ మీటింగ్‌లో మహిళా ఆఫీసర్ డ్యాన్స్ చేశారా? (వీడియో)
ఖమ్మం: ఇద్దరు అధికారులు తెరాస నేతలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లుగా చెబుతున్న ఓ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో మే 27, 2016న అప్ లోడ్ అయినట్లుగా ఉంది. ఈ వీడియోలో తెరాస నేతలతో పాటు అధికారులు డ్యాన్స్ చేసినట్లుగా పేర్కొనడంతో ఇది బాగా వైరల్ అవుతోంది.
ఈ డ్యాన్స్ ఖమ్మం జిల్లాలోని తెరాస సమావేశంలో జరిగిందని ఆ వీడియోను చూస్తే తెలుస్తోంది. వారు డ్యాన్స్ చేసే వేదిక వెనుక తెరాస ఫ్లెక్సీ ఉంది. అందులో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఫోటో కనిపిస్తోంది.
వేదిక పైన ముగ్గురు నలుగురు డ్యాన్స్ చేస్తున్నారు. అందులో తెరాస నేతలతో పాటు అధికారులు ఉన్నట్లుగా పేర్కొన్నారు. మరీ ముఖ్యంగా, ఇందులో మహిళా అధికారులు ఉన్నారని, రేసుగుర్రం పాటకు వారు చిందులేస్తున్నారని పేర్కొన్నారు. దీంతో, ఇది వైరల్ అవుతోంది. అయితే, అందులో ఉన్నది అధికారులా కాదా తెలియాల్సి ఉంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications