వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'డాక్టర్ కేసీఆర్', ఉస్మానియా నుంచి తెలంగాణ సీఎంకు డాక్టరేట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్ : 14 ఏళ్ల అవిశ్రాంత ఉద్యమ యోధుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ఇక డాక్టర్ చంద్రశేఖరరావుగా మారనున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం కేసీఆర్ చేసిన అలుపెరుగని శాంతియుత పోరాటానికి గాను ఉస్మానియా యూనివర్సిటీ ఆయనకు డాక్టరేట్ ప్రధానం చేయనుంది. కాగా, 15ఏళ్లుగా ఉస్మానియా నుంచి ఎవరికీ డాక్టరేట్ దక్కపోగా.. ఇప్పుడా గౌరవం కేసీఆర్ కు దక్కనుండడం విశేషం.

Osmania University to Confer Honorary Doctorate on KCR

వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీ.. ఇప్పటిదాకా కేవలం 20మందికి డాక్టరేట్లను ప్రధానం చేసింది. అందులో భారతరత్న అంబేడ్కర్ లాంటి మహామహులతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ లాంటి వారు కూడా ఉన్నారు. ఇకపోతే వచ్చే ఏడాదితో ఉస్మానియా వందేళ్లు పూర్తి చేసుకోనున్న సందర్భంగా.. సీఎం కేసీఆర్ కు ఈ డాక్టరేట్ ప్రధానం చేయనుంది వర్సిటీ.

వర్సిటీ సెంటినరీ సెలబ్రేషన్స్ లో కేసీఆర్ కు డాక్టరేట్ ప్రధానం చేసేందుకు గాను పాలక వర్గం ఇప్పటికే తీర్మానం చేసినట్లు తెలుస్తోంది. ఇక కేసీఆర్ కూడా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే 1970లలో ఎంఏ లిటరేచర్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే.

English summary
The Osmania University wants to honour its most famous student - Telangana Chief Minister K Chandra Sekhar Rao - with an honorary doctorate. According to highly placed sources, the university officials have taken a decision to this effect.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X