శతాబ్ది ఉత్సవాల వేళ.. ఉస్మానియా వర్సిటీకి వందనం అన్న పవన్ కల్యాణ్
శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటన పట్ల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. లక్షలాది మంది విద్యార్థులకు విద్యాబుద్దులను అందిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రణామాలు అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
బ్రిటిష్ విద్యావేత్త విల్ప్రెడ్ స్యూయిన్ బ్లంట్ ఆలోచనల్లో ఊపిరిపోసుకుని ఏడో నిజాం నవాబు ఉస్మాన్ మీర్ అలీఖాన్ చేతుల మీదుగా రూపుదిద్దుకున్న ఈ తల్లి నీడలో చదువుకున్న ఎందరో విద్యార్ధులు, మేధావులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, డాక్టర్లు, కళాకారులుగా సేవలు అందిస్తున్నారని ఆయన కొనియాడారు.

అంతే కాకుండా ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, మంత్రులను తీర్చిదిద్దిన ఈ చదువుల తల్లి శత వసంతాల పండుగను నిర్వహించుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.
శతాబ్ది ఉత్సవాలకు సిద్ధమవుతున్న వేళ ప్రముఖ సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేసిన ప్రకటన పట్ల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం జరిగే ఉత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హాజరవుతున్నారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications