ఓటు వేయని పవన్: ఓటింగ్‌లో పాల్గొన్న సినీ ప్రముఖులు వీరే (ఫోటోలు)

హైదరాబాద్: సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తన ఓటు హక్కను వినియోగించుకోలేదు. ప్రస్తుతం తన తాజా చిత్రం 'సర్ధార్ గబ్బర్ సింగ్' చిత్రం షూటింగ్‌ నిమిత్తం కేరళలో ఉన్నారు. అదేంటి సోమవారం హైదరాబాద్‌లో ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు కదా అనుకోవచ్చు.

అయితే ఆదివారం తూర్పు గోదావరి జిల్లా తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన హింసాత్మకంగా మారిన నేపథ్యంలో షూటింగ్ నిలిపేసుకుని మరీ ఆరోజు రాత్రికే ఆయన హైదరాబాదు చేరుకున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన హైదరాబాదులో ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు.

ఆ తర్వాత తిరిగి అదే రోజు రాత్రికి ఆయన తిరిగి షూటింగ్ కోసం కేరళ వెళ్లిపోయారు. దీంతో మంగళవారం జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకోలేదు. జూబ్లీహిల్స్ పరిధిలో పవన్ కల్యాణ్‌కు ఓటు హక్కు ఉంది.

గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటేశారు. అయితే మంగళవారం జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం ఆయన తన ఓటు వేయలేదు.

ఓటు వేసిన సినీ ప్రముఖులు

ఓటు వేసిన సినీ ప్రముఖులు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా ఓటు వేసిన సినీ ప్రముఖులు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+