పవన్ కళ్యాణ్! అది గుర్తుంచుకో, నేను అప్పుడే చెప్పా: ఆర్ కృష్ణయ్య కౌంటర్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు టిడిపి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య మంగళవారం కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు టిడిపి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, బిసి సంఘం నేత ఆర్ కృష్ణయ్య మంగళవారం కౌంటర్ ఇచ్చారు.
పేదలు అన్ని కులాల్లో ఉంటారని ఆర్ కృష్ణయ్య చెప్పారు. పేదరికం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండవని గుర్తుంచుకోవాలన్నారు.

కాపులను బీసీల్లో చేర్చడం సరికాదన్నారు. ఏపీ టిడిపి మేనిఫెస్టోను తాను వ్యతిరేకించానని చెప్పారు. పవన్ కళ్యాణ్ దీనిపై ఆలోచన చేయాలన్నారు.












Click it and Unblock the Notifications