దీక్ష: 'కోదండ ఎవరి కోసం కొట్లాడుతున్నారో తెలుసుకో'

Posted By:
Subscribe to Oneindia Telugu
  Kodandaram protest : అధికారం నుంచి తొలగిస్తాం.. పెద్దిరెడ్డి హెచ్చరిక | Oneindia Telugu

  హైదరాబాద్: తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కొలువుల కోసం కొట్లాట పేరుతో ఒక్క రోజు దీక్ష చేశారు. ఈ దీక్షకు హాజైరైన టీడీపీ తెలంగాణ నాయకులు పెద్దిరెడ్డి మాట్లాడారు. కోదండ ఎందుకు కొట్లాడుతున్నాడో కేసీఆర్ తెలుసుకోవాలన్నారు.

  తొలి దశ ఉద్యమంలో కెసిఆర్ లేరని, మాలి దశలోనూ లేరని పెద్దిరెడ్డి అన్నారు. ఎప్పుడు ఉద్యమంలోకి వచ్చాడో అందరికి తెలుసునని, జేఏసీ వల్లే ఈ రోజు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు పెట్టుకోవాలన్నారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Telangana Telugu Desam Party leader E Peddireddy speech in Telangana JAC chairman Kodandaram's deeksha.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి