స్వల్పంగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ.1.46 పైసలు, డీజిల్ పైన లీటరుకు రూ.1.53 పైసలు తగ్గించారు. తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ (మంగళవారం) అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి.
కొద్ది రోజుల క్రితమే పెట్రోల్ ధరలు స్వల్పంగా పెరిగిన విషయం తెలిసిందే. పెట్రోల్, డీజిల్ ధరలు పది రోజుల క్రితం పెరిగాయి. నాడు పెరగడానికి.. ధరలు పెరగడం సెప్టెంబర్ నుంచి అది ఆరోసారి. నాడు పెట్రోల్ ధరలు లీటరుకు 89 పైసలు పెరగగా, డీజిల్ లీటర్ 86 పైసలు పెరిగాయి.













Click it and Unblock the Notifications