విటుల నుండి డబ్బులు వసూలు చేస్తోన్న ఇంజనీరింగ్ విధ్యార్థులు వీరే...(పిక్చర్)
విటులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తోన్న ఇంజనీరింగ్ విధ్యార్థులను కూకట్ పల్లిలో పోలీసులు అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బులు సంపాదించే మార్గాన్ని ఎంచుకొన్నారు నిందితులు.
హైదరాబాద్:జల్సాలకు అలవాటు పడిన కొందరు ఇంజనీరింగ్ విధ్యార్థులు విటుల నుండి డబ్బులు గుంజుతున్నారు. వ్యభిచార గృహల ముందు రెక్కీలునిర్వహిస్తూ అక్కడికి వచ్చే విటులను బెదిరించి ఇంజనీరింగ్ విధ్యార్థులు డబ్బులు లాగుతున్నారు. బాధితుల ఫిర్యాదుమేరకు ఆరుగురు ఇంజనీరింగ్ విధ్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు.
జల్సాలకు అలవాటు పడి ఇంజనీరింగ్ విధ్యార్థులు సులభంగా డబ్బులు సంపాదించేందుకు విటుల నుండి డబ్బులు లాగాలనే పథకాన్ని ఎంచుకొన్నారు

కూకట్ పల్లి కెపిహెచ్ బి కాలనీలోని వ్యభిచార గృహలకు వచ్చే విటులను ఆరుగురు ఇంజనీరింగ్ విధ్యార్థులు బెదిరించి డబ్బులు గుంజుతున్నారు.
వ్యభిచార గృహాలకు వచ్చిన విటులను ఫోటోలుతీసి ఈ ఫోటోలను చూపి డబ్బులు ఇవ్వకపోతే వాటిని బయటపెడతామని బెదిరించేవారు. అయితే కొందరు బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications