ఢిల్లీ స్థాయికి కేసీఆర్ కోరిక, కెమెరాల్లో... (పిక్చర్స్)

హైదరాబాద్: విద్యార్థులకు ఫార్మసీ విద్యను అందించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

తార్నాకలో ఎగ్జిబిషన్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సరోజినినాయుడు వనితా ఫార్మసీ కళాశాలను ఆదివారం ఆయన ప్రారంభించారు.

తెలంగాణలో 19 విద్యాసంస్థలు ఎగ్జిబిషన్‌ సొసైటీని నిర్వహిస్తున్నాయన్నారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే కళాశాలలకు ప్రభుత్వ అండదండలు ఉంటాయని కేసీఆర్‌ హామీ ఇచ్చారు.

 తార్నాక

తార్నాక

విద్యార్థులకు ఫార్మసీ విద్యను అందించేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు.

బయోలాజికల్‌ ఇవెన్స్‌ లిమిటెడ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రేణుకా డాట్లను ముఖ్యమంత్రి సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌, విద్యాశాఖమంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఎంపీ నర్సయ్య, కాంగ్రెస్‌ మాజీ ఎమ్మెల్యే మర్రిశశిధర్ రెడ్డి, గ్రాన్యులెస్‌ ఇండియా చైర్మన్‌ సి.కృష్ణ ప్రసాద్‌ పాల్గొన్నారు.

తార్నాక

తార్నాక

హైదరాబాదులోని నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ఢిల్లీ ప్రగతి మైదాన్ స్థాయికి ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆకాంక్షించారు.

 తార్నాక

తార్నాక

ఆదివారం తార్నాకలో ఏర్పాటు చేసిన సరోజినీ నాయుడు వనితా ఫార్మసీ కళాశాల ప్రాంగణంలో కొత్త భవనాన్ని ఆయన ప్రారంభించారు.

తార్నాక

తార్నాక

ఈ సందర్భంగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు మాట్లాడారు. ఎగ్జిబిషన్ సొసైటీ ప్రతి విషయంలోనూ తన ప్రత్యేకతను చాటుకుంటుందన్నారు.

 తార్నాక

తార్నాక

శరవేగంగా విస్తరిస్తున్న సొసైటీ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలన్నారు. నిబద్ధత గల వ్యక్తు కారణంగానే నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ దినదినప్రవర్ధమానంగా ఎదుగుతోందని ఆయన అన్నారు.

తార్నాక

తార్నాక

ఎగ్జిబిషన్ సొసైటీకి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీకి ఎంతో చరిత్ర ఉందన్నారు. నిజాం రాజ్యంలో ఈ సొసైటీకి పబ్లిక్ గార్డెన్‌లో చిన్న స్థలం ఉండేదన్నారు.

తార్నాక

తార్నాక

అనంతరకాలంలో నిజాం దానిని ఎగ్జిబిషన్ మైదానంకు మార్చారని చెప్పారు. అప్పటి నుండి ఇప్పటి వరకు సొసైటీ అక్కడే కొనసాగుతోందన్నారు.

 తార్నాక

తార్నాక

సొసైటీ ఆధ్వర్యంలో 19 విద్యాసంస్థలు నడుస్తున్నాయి. ఎగ్జిబిషన్ సొసైటీ ఆధునాతన పద్ధతిలో విద్యార్థులకు ఫార్మసీ విద్యను అందిస్తోందన్నారు.

 తార్నాక

తార్నాక

కమిట్‌మెంట్ ఉన్న వ్యక్తులే సొసైటీకి మార్దదర్శకులుగా ఉన్నారన్నారు. సొసైటీ కమిట్‌మెంట్‌కు ఈ కళాశాల భవంతి ప్రతీక అన్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ ఎగ్జిబిషన్ మించే స్థాయిలో మన ఎగ్జిబిషన్ సొసైటీని అభివృద్ధి చేయాలన్నారు.

 తార్నాక

తార్నాక

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. కాగా, ఈ కార్యక్రమంలో మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, ఈటెల రాజేందర్, జగదీశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+