బీజేపీ ఎంపీకి వ్యతిరేకింగా.., ఆపేశారు (పిక్చర్స్)

హైదరాబాద్: మదర్సాలు స్వాతంత్ర పోరాటంలో చేసిన త్యాగాలను విస్మరించి అనుచితంగా వ్యాఖ్యానాలు చేయడం తగదని ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ గురువారం అన్నారు.

యూపీ బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఓ కార్యక్రమంలో పాల్గొని మదర్సాలు చదువు సంధ్యలకు బదులు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలుగా మారాయని విమర్శించడం సరికాదన్నారు.

ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ పాతబస్తీలోని చార్మినార్ బస్టాప్ వద్ద సాక్షి మహదేవ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

వామపక్షాలు

వామపక్షాలు

ఉత్తర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ లెఫ్ట్ పార్టీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యం.

వామపక్షాలు

వామపక్షాలు

మదర్సాలు స్వాతంత్ర పోరాటంలో చేసిన త్యాగాలను విస్మరించి అనుచితంగా వ్యాఖ్యానాలు చేయడం తగదని ఏఐఎస్ఎఫ్ నగర కార్యదర్శి డాక్టర్ సుధాకర్ గురువారం అన్నారు.

వామపక్షాలు

వామపక్షాలు

యూపీ బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఓ కార్యక్రమంలో పాల్గొని మదర్సాలు చదువు సంధ్యలకు బదులు ఉగ్రవాద శిక్షణ కేంద్రాలుగా మారాయని విమర్శించడం సరికాదన్నారు.

వామపక్షాలు

వామపక్షాలు

ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ పాతబస్తీలోని చార్మినార్ బస్టాప్ వద్ద సాక్షి మహదేవ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు.

వామపక్షాలు

వామపక్షాలు

ఉత్తర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు సాక్షి మహరాజ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ లెఫ్ట్ పార్టీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న దృశ్యం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+