కవ్వించిన సంజన: ఈలవేసి యువత గోల (పిక్చర్స్)
హైదరాబాద్: డిసెంబర్ 31వ తేదీ రాత్రి పన్నెండు గంటలకు 2014వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... 2015వ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ హైదరాబాదు నగర వ్యాప్తంగా వేడుకలు జరిగాయి.
న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో యువత రోడ్ల పైన చిందేశారు. పబ్‌లు, కన్వెన్షన్ సెంటర్‌లు, హోటళ్లు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి.
హైదరాబాద్ నగర పోలీసు రాత్రి పూట కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నగర పోలీసు అధికారులు పలుచోట్ల కేక్ కట్ చేశారు.

సంజన
హైదరాబాదులో నూతన సంవత్సర వేడుకలు దుమ్మురేపాయి. భాగ్యనగరంలో ఓ కార్యక్రమంలో కవ్విస్తున్నట్లుగా సందడి చేసిన సంజన దృశ్యం.

సంజన
హైదరాబాదులో నూతన సంవత్సర వేడుకలు దుమ్మురేపాయి. భాగ్యనగరంలో ఓ చోట ఇలా మిరుమిట్లు గొలిపేలా వేడుకలు జరుపుకున్నారు.

పోలీసు అధికారులు
హైదరాబాద్ నగర పోలీసు రాత్రి పూట కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నగర పోలీసు అధికారులు పలుచోట్ల కేక్ కట్ చేశారు.

పోలీసు అధికారులు
హైదరాబాద్ నగర పోలీసు రాత్రి పూట కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. నగర పోలీసు అధికారులు పలుచోట్ల కేక్ కట్ చేశారు.

హంగామా
హైదరాబాదులోని నగర రోడ్ల పైన యువత హంగామా చేశారు. న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో పోలీసు బందోబస్తు పటిష్టం చేశారు.

కారులో బైబై
నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు నగర యువత రోడ్లు, కార్లు తదితర వాహనాల పైన బయటకు వచ్చారు. సంబరాలు చేసుకున్నారు.

జోష్
నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు నగర యువత రోడ్లు, కార్లు తదితర వాహనాల పైన బయటకు వచ్చారు. సంబరాలు చేసుకున్నారు.

నూతన సంవత్సరం
డిసెంబర్ 31వ తేదీ రాత్రి పన్నెండు గంటలకు 2014వ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ... 2015వ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ హైదరాబాదు నగర వ్యాప్తంగా వేడుకలు జరిగాయి.

మిన్నంటిన సంబరాలు
నూతన సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు నగర యువత రోడ్లు, కార్లు తదితర వాహనాల పైన బయటకు వచ్చారు. బైక్ పైకి ఎక్కి...

పోలీసులు
న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఐబీ నుండి హెచ్చరికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు నగరంలో అప్రమత్తమయ్యారు.

ఈల వేసి గోల
2015 నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు డిసెంబర్ 31వ తేదీన యువత రోడ్ల పైకి వచ్చి ఈలవేసి గోలలు చేశారు.
-
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..! -
Kerala Polls 2026: భారీ పోలింగ్ వెనుక రహస్యం ఇదే..!!












Click it and Unblock the Notifications