యోగా: కేసీఆర్‌కు దత్తాత్రేయ మెచ్చుకోలు (పిక్చర్స్)
హైదరాబాద్: నగరంలోని కోట్ల విజయభాస్కర రెడ్డి స్టేడియంలో జాతీయ యోగాసన క్రీడల ఛాంపియన్‌షిప్ పోటీలు ఉత్సాహంగా జరుగుతున్నాయి.
మూడో రోజైన ఆదివారం నాడు జరిగిన జూనియర్ ఆర్టిస్టిక్ (అండర్-17), విభాగంలో పోటీపడిన పలువురు పలు విన్యాసాలు చేసి ఆకట్టుకున్నారు.
కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 39వ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆదివారం హాజరయ్యారు. పోటీలను కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం అభినందనీయమన్నారు.

అస్మితా బెనర్జీ
కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 39వ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో జూనియర్ ఆర్టిస్టిక్ (అండర్ 17) విభాగంలో ప్రదర్శన ఇస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన అస్మితా బెనర్జీ.

లవ్ జీత్
కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 39వ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో జూనియర్ ఆర్టిస్టిక్ (అండర్ 17) విభాగంలో ప్రదర్శన ఇస్తున్న హర్యానాకు చెందిన లవ్ జీత్.

పద్మశ్రీ మహంతీ
కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 39వ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రదర్శన ఇస్తున్న ఒడిశాకు చెందిన పద్మశ్రీ మహంతీ.

సుష్మ
కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 39వ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రదర్శన ఇస్తున్న తమిళనాడుకు చెందిన ఆర్ సుష్మ.

సప్న
కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 39వ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రదర్శన ఇస్తున్న మధ్యప్రదేశ్‌కు చెందిన సప్న.

స్వాతి సింగ్
కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 39వ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రదర్శన ఇస్తున్న ఉత్తర ప్రదేశ్‌కు చెందిన స్వాతి సింగ్.

జశన్ దీప్
కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 39వ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రదర్శన ఇస్తున్న పంజాబ్‌కు చెందిన జశన్ దీప్.

సుషాంత్ తరవాడే
కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 39వ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రదర్శన ఇస్తున్న మహారాష్ట్రకు చెందిన సుషాంత్ తరవాడే.

గోపాల కృష్ణ
కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 39వ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రదర్శన ఇస్తున్న తెలంగాణకు చెందిన గోపాలకృష్ణ.

గోపాల కృష్ణ
కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 39వ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఇందులో ప్రదర్శన ఇస్తున్న తెలంగాణకు చెందిన గోపాలకృష్ణ.

బండారు దత్తాత్రేయ
కోట్ల విజయ భాస్కర రెడ్డి ఇండోర్ స్టేడియంలో 39వ జాతీయ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరైన బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. యోగా అభివృద్ధికి సర్కారు కృషి బాగుందన్నారు.












Click it and Unblock the Notifications